Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ప్లీజ్.. నేనే చెప్తాను.. అవన్నీ అబద్దలే : కాజల్

ప్లీజ్.. నేనే చెప్తాను.. అవన్నీ అబద్దలే : కాజల్

  • December 13, 2019 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్లీజ్.. నేనే చెప్తాను.. అవన్నీ అబద్దలే : కాజల్

ప్రస్తుతం కాజల్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం నాగార్జున సరసన కూడా హీరోయిన్ గా కనిపించబోతుంది అనే వార్త ప్రచారంలో ఉంది. ఇదిలా ఉండగా.. సెలబ్రిటీలు పలనా వ్యక్తితో ప్రేమలో ఉన్నారు.. లేదా డేటింగ్ లో ఉన్నారు.. వారినే త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇవి ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే ఈ విషయమై వారిని ప్రశ్నించినప్పుడు అలాంటిది ఏమీ లేదు కొట్టిపారేస్తుంటారు.

Kajal Aggarwal Traditional Wear Latest Photos17

అయితే ఇది మరీ కాస్త రోటీన్ గా ఉంది అనుకుందో ఏమో.. కొంచెం మార్చి.. నేనే చెప్తాను మీరు నమ్మకండి అంటుంది కాజల్. తాజాగా విజయవాడలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన కాజల్… ఆ తరువాత విలేకర్లతో ముచ్చటించింది. అతి త్వరలో మీరు పెళ్ళి చేసుకోబోతున్నారటగా.. ప్రస్తుతం ఓ వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తున్నారట.. అని విలేకర్లు ఈమెను ప్రశ్నించగా … “అవన్నీ వదంతులే..! పూర్తిగా అబద్ధాలు. వాటిని నమ్మకండి.. నా పెళ్ళి గురించి నేనే తెలియజేస్తాను” అంటూ చెప్పుకొచ్చింది.

1

Kajal Aggarwal Traditional Wear Latest Photos16

2

Kajal Aggarwal Traditional Wear Latest Photos15

3

Kajal Aggarwal Traditional Wear Latest Photos14

4

Kajal Aggarwal Traditional Wear Latest Photos13

5

Kajal Aggarwal Traditional Wear Latest Photos12

6

Kajal Aggarwal Traditional Wear Latest Photos10

7

Kajal Aggarwal Traditional Wear Latest Photos9

8

Kajal Aggarwal Traditional Wear Latest Photos8

9

10

Kajal Aggarwal Traditional Wear Latest Photos7

11

Kajal Aggarwal Traditional Wear Latest Photos6

12

Kajal Aggarwal Traditional Wear Latest Photos5

13

Kajal Aggarwal Traditional Wear Latest Photos4

14

Kajal Aggarwal Traditional Wear Latest Photos3

15

Kajal Aggarwal Traditional Wear Latest Photos2

16

KajalIMG-20191213-WA0047-13

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##ActressKajalaggarwal #Kajal #Ranarangam #Comali #Sita #Kavacham

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

3 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version