Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

  • July 20, 2026 / 06:06 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

స్టార్ హీరోయిన్ కాజల్ (Kajal) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘చందమామ’ సినిమాతో క్రేజీ హీరోయిన్ అయ్యింది. ‘మగధీర’ తో అయితే స్టార్ హీరోయిన్ గా అవతరించింది. అటు తర్వాత కాజల్ చేసిన సినిమాల్లో చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. అందువల్ల ఆమె రేంజ్ పెరుగుతూ వచ్చింది. దాదాపు 10 ఏళ్లకు పైగా ఈమె స్టార్ హీరోయిన్ గా రాణించింది. అయితే కోవిడ్ టైంలో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత ఓ బిడ్డకి జన్మనివ్వడం జరిగింది.

Kajal Aggarwal

ఈ క్రమంలో సినిమాలు కూడా తగ్గించింది కాజల్. అలా అని ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మధ్యలో ‘భగవంత్ కేసరి’ వంటి హిట్లు ఈమె ఖాతాలో పడ్డాయి. ప్రస్తుతం ఈమె నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ‘రామాయణ’ లో కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే హిందీలో చేసిన మరో సినిమా ‘ది ఇండియా స్టోరీ’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె బాలీవుడ్ పాపులర్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో కాజల్..కి సౌత్ సినీ పరిశ్రమ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

Kajal Aggarwal reacts south industry fantasy

అందులో ‘దక్షిణాదిలో హీరోయిన్ల గ్లామర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కువగా బొడ్డు, నడుము చూపించడానికే దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తారట కదా’ అంటూ కాజల్ (Kajal) ను యాంకర్ ప్రశ్నించడం జరిగింది. అందుకు కాజల్.. “అప్పట్లో ఇలాంటి అపోహలు ఉండేవోమో. కానీ ఇప్పుడు సౌత్ సినిమా స్థాయి పెరిగింది.సౌత్ సినిమా అంటే ఇండియా మొత్తం గౌరవిస్తున్నారు” అంటూ గొప్పగా స్పందించింది. ఈ క్రమంలో తాప్సి, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లను ట్రోల్ చేస్తున్నారు నెటిజెన్లు. ఎందుకంటే గతంలో సౌత్ సినిమా మేకర్స్, ఆడియన్స్ పర్వర్టెడ్ అన్నట్టు వాళ్ళు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kajal
  • #Kajal Aggarwal
  • #Taapsee Pannu

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

11 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

14 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

16 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

17 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

16 hours ago
Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

17 hours ago
RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

18 hours ago
మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version