Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » డ్రగ్స్ కేసులో హీరోయిన్ కాజల్ మేనేజర్ అరెస్టు..!

డ్రగ్స్ కేసులో హీరోయిన్ కాజల్ మేనేజర్ అరెస్టు..!

  • July 24, 2017 / 12:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డ్రగ్స్ కేసులో హీరోయిన్ కాజల్ మేనేజర్ అరెస్టు..!

తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా వ్యవహరిస్తున్న కాజల్‌ అగర్వాల్ మేనేజర్ రోనీని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. టాలీవుడ్‌లో డ్రగ్స్ సంచలనం సృష్టించడంతో ప్రత్యేక పోలీసు బలగాలు సినీ పరిశ్రమకు సంబంధం ఉన్న వారి ఇళ్లలో సోదాలు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోనీ ఇంట్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సిట్ పోలీసులు అదుపులో ఉన్న రోనీ గతంలో హీరోయిన్లు లావణ్య త్రిపాఠి, రాశీఖన్నా దగ్గర మేనేజర్‌గా పని చేశాడు. ఒకవైపు నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులను విచారిస్తూనే.. మరో వైపు తనిఖీలతో పోలీసులు డ్రగ్స్ కేసు విషయంలో దూసుకుపోతున్నారు.

ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, కెమెరామ్యాన్‌ శ్యామ్‌ కే నాయుడు, నటులు సుబ్బరాజు, తరుణ్‌ సిట్‌ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరో టాలీవుడ్‌ హీరో నవదీప్ సోమవారం సిట్‌ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు జరిగిన సిట్‌ విచారణలో సుబ్బరాజు, తరుణ్‌ పలు విషయాలు వెల్లడించారని, టాలీవుడ్‌లో డ్రగ్స్‌ తీసుకోవడం సాధారణమే అంటూ.. డ్రగ్స్‌ విషయంలో ప్రమేయమున్న పలువురు ప్రముఖుల పేర్లను సైతం వెల్లడించారని సిట్‌ వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైదరాబాద్‌లో హీరోయిన్‌ కాజల్‌కు మేనేజర్‌గా ఉన్న రోనీని అరెస్టు చేశారని అంటున్నారు. సిట్‌ విచారణలో సినీ నటులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే డ్రగ్స్‌ రాకెట్‌తో సంబంధమున్న మరింతమందిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Kajal Aggarwal
  • #Kajal Aggarwal Movies
  • #Ronny
  • #Tollywood on drugs

Also Read

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

related news

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

1 hour ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

2 hours ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago

latest news

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

2 hours ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

3 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

23 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

24 hours ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version