Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » స్టార్ డైరక్టర్ ఆఫర్ ని తిరస్కరించిన కాజల్

స్టార్ డైరక్టర్ ఆఫర్ ని తిరస్కరించిన కాజల్

  • July 26, 2018 / 08:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ డైరక్టర్ ఆఫర్ ని తిరస్కరించిన కాజల్

కాజల్ అగర్వాల్ పక్కా ప్రొఫిషనల్. సినిమా లైఫ్ కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టింది. సినిమాలతో బిజీగా ఉండడం వల్ల తన చెల్లెలు నిషా కి పెళ్లి చేసి తాను మాత్రం నటనతోనే జీవిస్తోంది. రీసెంట్ గా ఖైదీ నంబర్ 150 , నేనే రాజు నేనే మంత్రి వంటి విజయాలందుకున్న ఈ బ్యూటీ మళ్ళీ తేజ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమైంది. ఎంత ప్రొఫిషినల్ అయినప్పటికీ తనకి డబ్బుపై వ్యామోహం లేదని స్పష్టం చేసింది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ జనతా గ్యారేజ్ సినిమాలో ఐటెం సాంగ్ చేసేసరికి డబ్బు కోసం ఏమైనా చేస్తుందని కొంతమంది పొరబాటుపడ్డారు. అది ఎన్టీఆర్ తో స్నేహం కోసం చేసినట్లు గ్రహించలేకపోయారు. అందుకే ఇప్పుడు అవమానపడ్డారు. అతనే స్టార్ డైరక్టర్ జయంత్ సి పరాన్జీ. ఇతను స్టార్ హీరోలతో విజయాలను అందుకున్నారు.

కానీ ఈ మధ్య అతనికి హిట్ లేకుండా పోయింది. మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని తెగ ప్రయత్నిస్తున్నారు. నీలేష్ అనే యువ హీరోను తెలుగుతెరకు పరిచయం చేస్తూ “నరేంద్ర” అనే సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నారు. పది కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు కాస్త గ్లామర్ టచ్ ఇచ్చేందుకు ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడట. అందుకోసం టాలీవుడ్ యువరాణి కాజల్ ను సంప్రదించినట్లు తెలిసింది. మూడు రోజులు కేటాయిస్తే కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇస్తానని అన్నారట. అందుకు కాజల్ నో చెప్పిన్నట్లు సమాచారం. కోటి కి తప్పకుండా ఒప్పుకుంటుందని అంచనా వేసిన జయంత్ కి షాక్ తగిలింది. దీంతో అతను వేరే భామను సంప్రదించేపనిలో పడ్డారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal
  • #Kajal Aggarwal
  • #Kajal Aggarwal Movies
  • #Kajal Aggarwal New Movie

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

20 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version