Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kalki: కల్కి 2: అసలు కథ ఆ క్యారెక్టర్స్ చుట్టే..!

Kalki: కల్కి 2: అసలు కథ ఆ క్యారెక్టర్స్ చుట్టే..!

  • January 17, 2025 / 08:01 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki: కల్కి 2: అసలు కథ ఆ క్యారెక్టర్స్ చుట్టే..!

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 AD పాన్ ఇండియా సినిమాల పరంగా తెలుగు సినిమా స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లింది నిలిచింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో దృశ్య కావ్యంగా ప్రేక్షకులను మెప్పించింది. విడుదల తర్వాత భారీ వసూళ్లు సాధించి, తెలుగు సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఇప్పుడు, మేకర్స్ సీక్వెల్‌పై ఫోకస్ పెట్టారు.

Kalki 2898 AD

ఇప్పటికే కల్కి 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాత అశ్విని దత్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సీక్వెల్ కథ ప్రధానంగా ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పాత్రల చుట్టూ తిరగనుందని పేర్కొన్నారు. మొదటి భాగంలో అమితాబ్ పాత్రకు ప్రధాన ప్రాధాన్యం ఇచ్చిన దర్శకుడు, ఈసారి కమల్ పాత్రను మరింత హైలైట్ చేయనున్నట్లు సమాచారం.

Kalki 2 plot centers on three legendary roles

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమిళ దర్శకులతో తెలుగు హీరోల డిజాస్టర్ స్ట్రోక్స్..!
  • 2 డాకు మహరాజ్.. ఆ చిన్నారి పాప ఎవరో తెలుసా?
  • 3 సీనియర్ స్టార్ హీరోల పల్స్ పట్టేసిన స్టార్ డైరెక్టర్స్ వీళ్ళే..!
  • 4 ఒకప్పటి హీరోయిన్ పై ఆమె మాజీ భర్త షాకింగ్ కామెంట్స్.. కూతురు కేసులు వేసిందంటూ?

కమల్ హాసన్ “కలి” పాత్రకు రెండో భాగంలో పూర్తి స్క్రీన్ టైమ్ ఇవ్వనున్నారు. ప్రభాస్‌తో కమల్ సన్నివేశాలు ప్రేక్షకులకు కిక్ ఇస్తాయని అశ్విని దత్ చెప్పారు. ఇదే సమయంలో అమితాబ్ పాత్రకు కూడా మరింత పవర్ఫుల్ గా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు ప్రముఖ నటుల మధ్య సన్నివేశాలు కథను మరింత హైలెట్ చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది.

తొలి భాగంలో దీపికా పదుకొణె పాత్రకు లిమిటెడ్ స్కోప్ ఉండగా, ఈసారి ఆమె పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. నూతన పాత్రలు పెద్దగా ఉండవని, ప్రధాన పాత్రల చుట్టే కథ సాగుతుందని అశ్విని దత్ వివరించారు. మేజర్ సన్నివేశాలు అన్ని కీలక పాత్రల సమూహంపై ఆధారపడి ఉంటాయని స్పష్టమైంది. కల్కి 2 పాన్ వరల్డ్ ప్రేక్షకుల కోసం సాంకేతిక పరంగా కూడా కొత్త తరహా విజువల్స్ ఉండేలా రూపొందించనున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో, అత్యాధునిక టెక్నాలజీతో ఈ చిత్రం మరోసారి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోవడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2026 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరోసారి హిట్ కాంబినేషన్లో బాలయ్య మాస్ ప్రాజెక్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aswani Dutt
  • #Kalki 2898 AD
  • #Prabhas

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

26 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version