Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Collections » Kalki 2898 AD Collections: ‘కల్కి 2898 ad’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

Kalki 2898 AD Collections: ‘కల్కి 2898 ad’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • June 28, 2024 / 03:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD Collections: ‘కల్కి 2898 ad’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD). ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్  (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని తన కూతుర్లు స్వప్న దత్ (Swapna Dutt), ప్రియాంక దత్ (Priyanka Dutt) ..లతో కలిసి ఏకంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గ్లింప్స్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్..లలో విజువల్స్ హాలీవుడ్ సినిమాలని తలదన్నేలా ఉండటంతో.. సినిమాకి మంచి హైప్ ఏర్పడింది.

మొదటి రోజు ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బాడీ గార్డ్ తోసేసిన అభిమానిని దగ్గరికి తీసుకుని క్షమాపణలు కోరిన నాగార్జున.!
  • 3 రిలీజ్ కి కొన్ని గంటల ముందు సర్ప్రైజులు లీక్ చేసేసిన ప్రభాస్
నైజాం 19.40 cr
సీడెడ్ 5.08 cr
ఉత్తరాంధ్ర 5.35 cr
ఈస్ట్ 3.75 cr
వెస్ట్ 2.91 cr
గుంటూరు 3.04 cr
కృష్ణా 2.79 cr
నెల్లూరు 1.58 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 43.90 cr
కర్ణాటక 5.56 cr
తమిళనాడు 2.20 cr
కేరళ 1.30 cr
హిందీ(నార్త్) 12.61 cr
 ఓవర్సీస్ 29.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 94.57 cr (షేర్)

‘కల్కి 2898 ad’ చిత్రానికి రూ.381 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొత్తం మీద రూ.385 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.94.57 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.290.43 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Kalki 2898 AD Collections
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

related news

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

trending news

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

1 hour ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

22 hours ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

22 hours ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

2 days ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

2 days ago

latest news

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

35 mins ago
కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

2 days ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version