Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kalki 2898 AD: ‘కల్కి 2898 ad’ చివర్లో ఇదేం ట్విస్ట్ బాబూ..!

Kalki 2898 AD: ‘కల్కి 2898 ad’ చివర్లో ఇదేం ట్విస్ట్ బాబూ..!

  • June 26, 2024 / 06:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: ‘కల్కి 2898 ad’ చివర్లో ఇదేం ట్విస్ట్ బాబూ..!

ప్రభాస్  (Prabhas) నటించిన ‘కల్కి 2898 ad ‘(Kalki 2898 AD) .. మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అశ్వినీదత్ (C. Aswani Dutt) దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రియాంక దత్ (Priyanka Dutt), స్వప్న దత్(Swapna Dutt)..లు కూడా సహా నిర్మాతలుగా వ్యవహరించారు. ట్రైలర్స్ లో విజువల్స్ కూడా హైలెట్ గా నిలిచాయి. హాలీవుడ్ సినిమాల స్థాయిలో అవి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో 3D వెర్షన్ ను కూడా రిలీజ్ చేస్తున్నారు.

‘కల్కి 2898 ad’ టికెట్ల గురించి సోషల్ మీడియాలో ఏ రేంజ్ డిస్కషన్ నడుస్తుందో అందరికీ తెలిసిందే. అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడు ‘కల్కి..’ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ‘కల్కి 2898 ad ‘ సినిమాని కేవలం 2K వెర్షన్లోనే రిలీజ్ చేస్తున్నారట. ఈరోజుల్లో రీ రిలీజ్ చేస్తున్న సినిమాలను సైతం 4K కి డిజిటలైజ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
  • 2 'భారతీయుడు 2' ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 అల్లు శిరీష్ 'బడ్డీ' ట్రైలర్ ... గెలిచే వరకు వచ్చే మొండోడి కథ..!

4K కి అప్డేట్ చేయడం వల్ల క్వాలిటీ కూడా బాగుంటుంది. కానీ ఓ రేంజ్లో విజువల్స్ ఎఫెక్ట్స్ కలిగిన కొత్త సినిమా ‘కల్కి 2898 ad ‘ ని 2K వెర్షన్లో రిలీజ్ చేస్తుండటం ఏంటి అంటూ.. కొంతమంది పెదవి విరుస్తున్నారు. బహుశా టైం తక్కువగా ఉండటం వల్ల.. టీం ఈ నిర్ణయం తీసుకుందా? లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Prabhas

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

3 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

4 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

11 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

16 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

17 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

7 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

12 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

14 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

18 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version