Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kalpika Ganesh, Abhinav Gomatam: అభినవ్‌ గొమటంపై కల్పిక ఫైర్‌.. ఏమందంటే!

Kalpika Ganesh, Abhinav Gomatam: అభినవ్‌ గొమటంపై కల్పిక ఫైర్‌.. ఏమందంటే!

  • October 26, 2022 / 07:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalpika Ganesh, Abhinav Gomatam: అభినవ్‌ గొమటంపై కల్పిక ఫైర్‌.. ఏమందంటే!

టాలీవుడ్‌ యువ నటి కల్పికా గణేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ చూశారా? ఈ రోజు ఉదయం నుండి కొన్ని ఆసక్తికరమైన పోస్ట్‌లు పెడుతోంది. ఆమెను ఫాలో అవుతున్న వాళ్లకు ఏమవుతుందో తెలుస్తుంది. లేదంటే ఓసారి లుక్కేయండి. ఎందుకంటే అందులో ప్రజెంట్‌ ట్రెండింగ్‌ టాపిక్‌కి రిలేటెటడ్‌గా కొన్ని పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అభినవ్‌ గొమటం అనే యువ నటుడి గురించి ఆమె చేస్తున్న పోస్ట్‌లు కూడా కనిపిస్తాయి. వీటిని చూసిన నెటిజన్లు ఏమవుతోంది అని ప్రశ్నలు వేసుకుంటున్నారు.

కల్పికా గణేష్‌.. తెలుగులో కొన్ని పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలతో ప్రేక్షకులకు పరిచయమే. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఉండేవారికి ఆమె పోస్టుల గురించి, ఆమె గురించి తెలిసే ఉంటుంది. మహిళల పట్ల అభ్యంతరక పోస్ట్‌లు, వ్యాఖ్యలు చేసేవాళ్లకు అప్పుడప్పుడు తనదైన శైలిలో బుద్ధులు చెబుతూ ఉంటుంది. పోస్ట్‌లతో పర్‌ఫెక్ట్‌ రిప్లయ్‌లు ఇస్తూ ఉంటుంది. అలా ఈ రోజు కల్పిక తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో కొన్ని పోస్ట్‌లు పెడుతూ వస్తోంది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యక్తిగతం మెసేజ్‌లు చేస్తున్న వారి స్క్రీన్‌షాట్లను తీసి..

దాని మీద రిప్లైలు రాస్తోంది. ఈ క్రమంలో అభినవ్‌ గొమటం గురించి రాసుకొచ్చింది కల్పిక. తెలుగు సినిమాల్లో ఇటీవల కాలంలో డిఫరెంట్‌ టైమింగ్‌, యాసతో పంచ్‌లు వేస్తుంటాడు అభినవ్‌. ఈ క్రమంలో ఇటీవల ఓ షోలో కల్పిక గురించి కొన్ని కామెంట్స్‌ చేశారట. ఆమె గురించి అభినవ్‌ ఏదో ఇబ్బందికర మాట అన్నారని కల్పిక చెబుతోంది. దాని గురించి క్షమాపణ చెప్పమని కోరుతూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తోంది. అంతేకాదు అభినవ్‌ను, అతని స్నేహితులను కూడా ట్యాగ్‌ చేస్తోంది. తన గురించి అభినవ్‌ వ్యంగ్యంగా ఏదో అన్నాడని కల్పిక చెబుతోంది.

అయితే, అభినవ్‌ – కల్పిక కొన్నేళ్ల క్రితం రిలేషన్‌లో ఉన్నారని.. ఇప్పుడు లేరని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్ యుద్ధం నడుస్తోందని సమాచారం. మహిళల్ని కించపరిచేలా మాట్లాడితే శిక్ష తప్పదు అని న్యాయస్థానం మంగళవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కల్పిక ఈ విషయంలో ఇలా క్షమాపణ కోరడం చర్చనీయాంశంగా మారింది. అభినవ్‌ అయితే క్షమాపణ అవసరం లేదని, ఈ విషయంలో తన స్నేహితుల్ని ఎందుకు ట్యాగ్‌ చేస్తున్నావని అంటున్నాడు. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kalpika Ganesh
  • #Actress kalpika ganesh
  • #kalpika
  • #kalpika ganesh

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

18 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 days ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 days ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 days ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

2 days ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version