Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మాస్ మసాలా కథతో రాబోతున్న కళ్యాణ్ దేవ్!

మాస్ మసాలా కథతో రాబోతున్న కళ్యాణ్ దేవ్!

  • July 14, 2018 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మాస్ మసాలా కథతో రాబోతున్న కళ్యాణ్ దేవ్!

ఆరంభం అదిరింది. నెక్స్ట్ ఏంటి ?.. మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి అందరూ అడుగుతున్న ప్రశ్న ఇది. రాకేష్ శ‌శి దర్శకత్వంలో తెరకెక్కిన విజేత మూవీ ద్వారా హీరోగా కళ్యాణ్ పరిచయమైన సంగతి తెలిసిందే. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ మూవీ మొన్న రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. తొలి సినిమా అయినప్పటికీ మంచి నటన ప్రదర్శించారని అందరూ ప్రశంసలు గుప్పించారు.తండ్రి సెంటిమెంట్ కథతో వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. చాలా సహజంగా నటించి యువతకి చేరువయ్యారు. ఇక అతని నెక్స్ట్ సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది. మెగా హీరోలందరూ మాస్ ఆడియన్స్ ని మెప్పించి పైకి వచ్చినవారే.

అందుకే కళ్యాణ్ దేవ్ దృష్టి మాస్ కథలపై పడింది. మంచి మాస్ మసాలా కథలంటే చెప్పమని దర్శకులను, రచయితలను ఆహ్వానించినట్టు ఫిలిం నగరవాసులు చెప్పారు. ఆ కథలను వినే పనిలోనే బిజీగా ఉన్నట్టు సమాచారం. త్వరలోనే రెండో మూవీ సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు తెలిసింది. మెగా హీరోలతో హిట్స్ అందుకున్న హరీష్ శంకర్ కూడా అదిరిపోయే కథని సిద్ధం చేస్తున్నట్లు టాక్. మరి మెగాస్టార్ అల్లుడి రెండో మూవీ డైరక్ట్ చేసే ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyaan Dhev
  • #Malavika Nair
  • #Murli Sharma
  • #Vijetha Movie Review
  • #Vijetha Review

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

6 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

6 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

7 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

8 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

9 hours ago

latest news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

5 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

10 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version