Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kalyan Dev: కూతురితో కళ్యాణ్ దేవ్.. శ్రీజ కళ్యాణ్ కలిసిపోయారా?

Kalyan Dev: కూతురితో కళ్యాణ్ దేవ్.. శ్రీజ కళ్యాణ్ కలిసిపోయారా?

  • July 30, 2022 / 07:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Dev: కూతురితో కళ్యాణ్ దేవ్.. శ్రీజ కళ్యాణ్ కలిసిపోయారా?

మెగా డాటర్ శ్రీజ గత కొంతకాలం నుంచి తన భర్తకు దూరంగా ఉండటం వల్ల వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారనీ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విధంగా వీరిద్దరు దూరంగా ఉండడంతో వీరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో కళ్యాణ్ దేవ్ సైతం మెగా కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల ఈ వార్తలు నిజమేనని భావించారు. ఇలా వీరి పెళ్లి విడాకుల గురించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ వీరు మాత్రం స్పందించలేదు.

ఇకపోతే శ్రీజ అధికారకంగా తన భర్త కళ్యాణ్ దేవ్ కి విడాకులు ఇచ్చారని అయితే ఈ విషయాన్ని బయటకు ప్రకటించకుండా తాను మూడో పెళ్లికి కూడా సిద్ధమైందని వార్తలు వినిపించాయి. ఇకపోతే శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ తో మనస్పర్ధలు కారణంగా తనకు దూరంగా ఉండటమే కాకుండా తన ఇద్దరు కూతుర్లను కూడా తన వద్ద ఉంచుకొని వారి బాధ్యతలను శ్రీజ తీసుకున్నారని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా కళ్యాణ్ దేవ్ శ్రీజ కుమార్తె నవిష్క ఒక్కసారిగా తన తండ్రి వద్దకు వెళ్ళింది.

ఈ క్రమంలోనే కళ్యాణ్ కూతురుతో కలిసి ఉన్న ఫోటోలను, వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా కళ్యాణ్ దేవ్ దగ్గరకు తన కూతురు వెళ్లడంతో చాలామంది అభిమానులు కళ్యాణ్ దేవ్ శ్రీజ కలిసిపోయారా అందుకే తన కూతురు తన తండ్రి వద్దకు వెళ్లిందా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే భార్య భర్తలు ఇద్దరూ విడాకులతో విడిపోయిన పిల్లలను చూసుకునే బాధ్యత ఇద్దరికీ ఉంటుందని కోర్టు అనుమతితో కళ్యాణ్ దేవ్ తన కూతురిని కలిసి ఉండవచ్చు

అంటూ మరికొందరు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఈ వీడియోలో కేవలం కళ్యాణ్ దేవ్ నవిష్క మాత్రమే ఉన్నారు. ఒకవేళ వీరిద్దరూ కలిసిపోయి ఉంటే శ్రీజ కూడా కనిపించేది. ఇలా శ్రీజ కనిపించకపోవడంతో కళ్యాణ్ దేవ్ శ్రీజ ఇద్దరు అధికారకంగా విడాకులు తీసుకున్నారని, అయితే ఈ విషయాన్ని బయటకు మాత్రం వెల్లడించలేదని తెలుస్తుంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kalyan Dev
  • #Hero Kalyan Dev
  • #Kalyan Dev

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 hour ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version