Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Allu Sneha Reddy: అల్లు స్నేహ ఫోటోలకు కళ్యాణ్ దేవ్ రియాక్షన్..!

Allu Sneha Reddy: అల్లు స్నేహ ఫోటోలకు కళ్యాణ్ దేవ్ రియాక్షన్..!

  • August 16, 2022 / 07:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Sneha Reddy: అల్లు స్నేహ ఫోటోలకు కళ్యాణ్ దేవ్ రియాక్షన్..!

మెగా ఫ్యామిలీకి కళ్యాణ్ దేవ్ దూరమయ్యాడు అనే కామెంట్లు గత కొంత కాలంగా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఆ విషయంలో నిజముందో లేదో ఎవ్వరికీ తెలీదు కానీ.. తాజాగా అతను అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఫోటోలకు కామెంట్ పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.అల్లు స్నేహాకి సోషల్‌మీడియాలో మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆమెకు కూడా 8.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

తన కూతురు అర్హ, కొడుకు అయాన్ ఫొటోలతో పాటు తన లేటెస్ట్ ఫోటోలను అలాగే తన భర్త అల్లు అర్జున్ తో కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో తరుచూ షేర్‌ చేస్తుంటుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ డిజైనింగ్‌ శారీలో అల్లు స్నేహ స్టన్నింగ్‌ లుక్‌లో దర్శనమిచ్చింది. సమంత స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌… స్నేహకు స్టైలింగ్‌ చేశారట. ఈ ఫొటోల్లో ఆమె చాలా అందంగా కనిపిస్తుంది.

mega-hero-kalyan-dev-movie-stopped

నిజంగా ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మబుద్ధి కాదు. అల్లు స్నేహ కఠినమైన యోగాసనాలు వంటివి చేస్తూ ఫిట్ గా ఉండడానికి ప్రయత్నిస్తుంది అన్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా.. స్నేహ రెడ్డి లేటెస్ట్ ఫోటోలకు చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్‌ రియాక్ట్‌ అవుతూ హాట్‌ అనే ఎమోజీ పెట్టి స్నేహా.. అంటూ పేర్కొన్నాడు. కళ్యాణ్ దేవ్ ఇలా కామెంట్ చేయడంతో ఈ ఫోటోలు మరింత హాట్ టాపిక్ అయ్యాయి.

View this post on Instagram

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Sneha Reddy
  • #Bunny
  • #Kalyan Dev
  • #Sneha

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

6 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

7 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

7 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

7 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

18 hours ago

latest news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

1 hour ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

2 hours ago
Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version