Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » కళ్యాణ్ కృష్ణ అవకాశాన్ని అందుకున్న బాబీ

కళ్యాణ్ కృష్ణ అవకాశాన్ని అందుకున్న బాబీ

  • July 10, 2018 / 07:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణ్ కృష్ణ అవకాశాన్ని అందుకున్న బాబీ

అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో కళ్యాణ్ కృష్ణ డైరక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. మంచి హిట్ అందుకున్నారు. వెంటనే నాగార్జున తనయుడు నాగ చైతన్య ని డైరక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నారు. చైతూతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చేశారు. దీంతో ద్వితీయ విజ్ఞాన్ని అధిగమించారు. భ్రమరాంబ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. దీంతో అక్కినేని ఫ్యామిలీ నుంచే మరో అవకాశాన్ని వచ్చింది. కానీ కళ్యాణ్ కృష్ణ బయట హీరోలతో సినిమా చేయాలనీ భావించారు. మాస్ మహారాజ్ రవితేజతో “నేల టిక్కెట్” మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ ఘోరంగా పరాజయం పాలయింది.

దీంతో అవకాశాలన్నీ దూరమయ్యాయి. నాగచైతన్య తో చేయాలనుకున్న మూవీని కూడా బాబీ తన్నుకుపోయారు. ఎన్టీఆర్ తో ‘జైలవకుశ’ తీసి మంచి కలక్షన్స్ రాబట్టిన దర్శకుడు బాబీ ఆ తర్వాత కథలు పట్టుకొని కాళ్లు అరిగేలా తిరిగారు. అప్పుడు సురేష్ బాబు.. బాబీని సంప్రదించడం.. సినిమాకు ఓకే అనడం జరిగిపోయాయి. వెంకటేష్, నాగచైతన్యలు కలిసి నటించనున్న ఈ చిత్రానికి “వెంకీమామ” అనే టైటిల్‌ ని ఫిక్స్ చేశారు. ఆసక్తి కలిగిస్తున్న ఈ మూవీ రేపు పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. దీంతో మంచి అవకాశాన్ని వదులుకున్నానని కళ్యాణ్ కృష్ణ బాధపడుతున్నారని ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #Kalyan krishna
  • #KS Ravindher
  • #nagarjuna

Also Read

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

related news

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

trending news

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

9 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

41 mins ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

13 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

14 hours ago

latest news

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

7 mins ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

18 hours ago
Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

20 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version