Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఈసారి…సెంటిమెంట్…వర్కౌట్ అవుతుందా??

ఈసారి…సెంటిమెంట్…వర్కౌట్ అవుతుందా??

  • October 17, 2016 / 12:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈసారి…సెంటిమెంట్…వర్కౌట్ అవుతుందా??

టాలీవుడ్లో టాప్ ఫ్యామిలీస్ లో నందమూరి ఫ్యామిలీ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…ఆ వంశం నుంచి వచ్చి ఇండస్ట్రీలో నిలబడిన హీరోలు…లెక్కల్లో చాలా తక్కువ అయినప్పటికీ వారి హిట్ రేషియో గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే తాజాగా నందమూరి వారసుడు….కల్యాణ్ రామ్ నిర్మాతగా…హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో “ఇజమ్” సినిమా నటించి నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా వచ్చీ శుక్రవారం అంటే అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలే హిట్స్ కోసం భారీగా పరితపిస్తున్న కల్యాణ్ రామ్…ఈ సినిమాపై భారే అసలే పెట్టుకున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు నందమూరి అభిమానులు…అంతేకాదు…ఇప్పటికీ ఈ సినిమా సూపెర్ హిట్ హిట్ అంటూ నందమూరి అభిమానులు ఆన్‌లైన్ లో హల్‌చల్ చేస్తున్నారు….ఇంతకీ అంత కాన్ఫిడెంట్ ఏంటి అంటే….ఆ డేట్ అలాంటిది అంటున్నారు…..అక్టోబర్ 21అనేది నందమూరి ఫ్యామిలీ హీరోస్ కి బాగా కలసి వచ్చిన డేట్ అని….ఎందుకంటే….1955 అక్టోబర్ 21న విడుదలైన జయసింహతో బ్లాక్ బస్టర్ కొట్టారు సీనియర్ ఎన్టీఆర్. హోమ్ బ్యానర్ లో ఆయనకు ఇదే తొలి బ్లాక్ బస్టర్. ఆ తర్వాత 1970 అక్టోబర్ 21న రిలీజ్ అయిన కోడలు దిద్దిన కాపురం కూడా నందమూరి వారి హోమ్ హోమ్ బ్యానర్ లోనే రిలీజ్ కాగా.. ఇది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇక 1977 అక్టోబర్ 21న విడుదలైన యమగోల అయితే.. చాలానే సెన్సేషన్స్ సృష్టించేసింది.  ఇప్పుడు 2016 అక్టోబర్ 21న విడుదలవుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఇజం కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని, ఆ సెంటిమెంట్ మళ్లీ పునరావృతం అవుతుంది అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు….చూద్దాం మరి ఈ సెంటిమెంట్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #ISM Movie
  • #jagapathi babu
  • #Kalyan Ram
  • #NTR

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

14 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 days ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 days ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 days ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

12 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

15 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

16 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

19 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version