Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఈసారైనా హిట్టు కొడతారా..?

Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఈసారైనా హిట్టు కొడతారా..?

  • May 27, 2021 / 04:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఈసారైనా హిట్టు కొడతారా..?

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించినా అతనొక్కడే, పటాస్ మాత్రమే హిట్లుగా నిలిచాయి. మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ కాగా 118 మాత్రం అబవ్ యావరేజ్ రిజల్ట్ ను అందుకుంది. కళ్యాణ్ రామ్ గత సినిమా ఎంత మంచివాడవురా భారీ అంచనాలతో విడుదలై ఘోర పరాజయం పాలవడంతో కళ్యాణ్ రామ్ ఆచితూచి అడుగులేస్తున్నారు. కొన్ని నెలల క్రితం కళ్యాణ్ రామ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాను ప్రకటించారు.

రాజేంద్ర అనే దర్శకుని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో పాటు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వశిష్ట్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల క్రితం మొదలు కాగా రేపు ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారని సమాచారం. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తానని కళ్యాణ్ రామ్ భావిస్తున్నారు.

ఎంత మంచివాడవురా రిజల్ట్ తో కథల విషయంలో కూడా కళ్యాణ్ రామ్ జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లోనే ఈ సినిమా గేమ్ ఛేంజర్ అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రీ లుక్ పోస్టర్ లో సింహం బొమ్మ, పుస్తకంలో గుచ్చుకున్న కత్తి ఉండగా కళ్యాణ్ రామ్ ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేస్తారేమో చూడాల్సి ఉంది. పటాస్ తరువాత ఆ స్థాయి హిట్ లేని కళ్యాణ్ రామ్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan Ram
  • #Mythri Movie Makers
  • #Nandamuri Kalyan Ram
  • #Vashista

Also Read

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

trending news

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

43 mins ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

2 hours ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

19 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

17 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

17 hours ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

18 hours ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version