Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kalyan Ram: కళ్యాణ్ రామ్ డెవిల్ డేట్ ఇదేనా.. కొత్త ప్రాజెక్ట్ ప్రకటన అప్పుడేనా?

Kalyan Ram: కళ్యాణ్ రామ్ డెవిల్ డేట్ ఇదేనా.. కొత్త ప్రాజెక్ట్ ప్రకటన అప్పుడేనా?

  • December 5, 2023 / 09:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Ram: కళ్యాణ్ రామ్ డెవిల్ డేట్ ఇదేనా.. కొత్త ప్రాజెక్ట్ ప్రకటన అప్పుడేనా?

కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే డెవిల్ సినిమాతో కళ్యాణ్ రామ్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ గత నెలలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడింది.

ఈ నెల 29వ తేదీన డెవిల్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుందని త్వరలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది. సలార్ విడుదలైన వారం తర్వాత డెవిల్ సినిమాను రిలీజ్ చేయడానికి డెవిల్ మూవీ మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. డెవిల్ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు.

అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మరోవైపు (Kalyan Ram) కళ్యాణ్ రామ్ కొత్త మూవీ పవన్ సాధినేని డైరెక్షన్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది. పవన్ సాధినేని తెరకెక్కించిన సినిమాలు తక్కువే అయినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సొంతం చేసుకున్నాయి. సేనాపతి, దయ వెబ్ సిరీస్ లతో పవన్ సాధినేని సత్తా చాటారు. గతంలో హరికృష్ణ కళ్యాణ్ రామ్ కాంబోలో ఒక సినిమా తీయాలని పవన్ సాధినేని ఫీలయ్యారు.

అయితే హరికృష్ణ మరణం వల్ల ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కళ్యాణ్ రామ్ పారితోషికం ఒకింత భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సత్తా చాటుతారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సైతం కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తూ సత్తా చాటుతున్నారు. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కలిసి నటించాలని అభిమానులు ఫీలవుతున్నారు. ఈ నెలాఖరు సమయానికి కళ్యాణ్ రామ్ కొత్త మూవీ ప్రకటన రానుందని సమాచారం.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan Ram
  • #pavan sadineni

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

1 hour ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

1 hour ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version