Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ మాటలపై కల్యాణ్ రామ్ ఏమన్నాడంటే?

ఎన్టీఆర్ మాటలపై కల్యాణ్ రామ్ ఏమన్నాడంటే?

  • October 1, 2017 / 10:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ మాటలపై కల్యాణ్ రామ్ ఏమన్నాడంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్…తాజాగా మూడు పాత్రలతో చేసిన జైలవకుశ సినిమా భారీ వసూళ్లు అందుకుంటూ దూసుకుపోతుంది…అదే క్రమంలో సినిమా సెకెండ్ హాఫ్ లో కాస్త ఎమోషనల్ కాంటెంట్ ఎక్కువగా ఉండడంతో సినిమా అనుకున్నంత రేంజ్ ను అందుకొలేదు అన్న విమర్శలు వచ్చిన నేపధ్యంలో ఈ సినిమాపై విమర్శలు రకరకాలుగా వచ్చాయి…అంతేకాదు…క్రిటిక్స్ సైతం ఈ సినిమాలో యబోవ్ ఆవరేజ్ రేటింగ్ మాత్రమే ఇవ్వడంతో వారిపై ఎన్టీఆర్ తనదైన శైలిలో కొన్ని విమర్శలు చేసిన విషయం మనకు విదితమే. అయితే ఇప్పుడు ఆ మాటల విషయంలోనే రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి… ఆ వార్తాల్లోకి వెళితే…వినిపిస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం భవిష్యత్ లో ఇలా మాట్లాడవద్దని ఎన్టీఆర్ కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.

మీడియాతో సంయమనంగానే వుండాలి తప్ప రచ్చ చేసుకోవడం సరికాదని ఎన్టీఆర్ కు సన్నిహితులు వివరించి  చెప్పినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఆరోజు జూనియర్  ఇలా వేదికమీద మాట్లాడతాడని ఆయన సన్నిహితులకు ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కు కూడా తెలియదని టాక్. అలా తెలిసి ఉంటే వద్దని చెప్పేవాడినని కళ్యాణ్ రామ్ జూనియర్ సన్నిహితులతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి.  అంతేకాదు ‘బిగ్ బాస్’ టైమ్ లో ‘జై లవ కుశ’ విడుదలకు ముందు మీడియా ఎంత కవరేజ్ ఇచ్చిందో తనకు తెలుసు అని కళ్యాణ్ రామ్ కామెంట్ చేసినట్లు టాక్ ఈ వార్తలలో ఎన్నినిజాలో తెలియకపోయినా ఈహాట్ గాసిప్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. దీనితో జూనియర్ తన సన్నిహితులు ఇచ్చిన క్లాసుతో  అయిందేదో అయిపోయింది ఇకపై ఇలా బహిరంగంగా మీడియాపై కామెంట్ లు చేయనని తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ మాట్లాడిన మాటల్లో పెద్దగా పట్టించుకుని తప్పులు వెతకవలసిన పని అయితే లేదు కానీ…కాకపోతే క్రిటిక్స్ యాంగిల్ నుంచి చూస్ మాత్రం వాళ్ళు కాస్త హర్ట్ అయినట్లే అనిపిస్తుంది. మరి ఎవరి కోణం వారిది అయినప్పుడు ఇలా డివైడ్ టాక్ రావడం సహజమే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Director Bobby
  • #Jai lava kusa movie
  • #Jai Lava Kusa Movie Review
  • #Jai Lava Kusa Review

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

2 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

3 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

6 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

9 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

22 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 hour ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

7 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

22 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version