Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » కళ్యాణ్ రామ్ కి అవార్డులు రావడం ఖాయం – పూరి

కళ్యాణ్ రామ్ కి అవార్డులు రావడం ఖాయం – పూరి

  • October 20, 2016 / 07:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణ్ రామ్ కి అవార్డులు రావడం ఖాయం – పూరి

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పదమూడేళ్లు కావస్తోంది. ఇన్నేళ్ల కళ్యాణ్ రామ్ కెరీర్ లో హిట్లు ఉన్నాయి. ఫట్లు ఉన్నాయి. అయితే అవార్డు మాత్రం ఒక్కటీ లేకపోవడం గమనార్హం. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ సినిమాలు చేస్తూ వస్తున్నా కళ్యాణ్ రామ్ ఏ రకంగానూ నేటి వరకు ఓ అవార్డు అందుకున్నది లేదు. అయితే రేపు విడుదల కానున్న ‘ఇజం’ సినిమాతో కళ్యాణ్ రామ్ ఉత్తమ నటుడిగా రెండు తెలుగు రాష్ట్రాల అవార్డులు గెలుచుకుంటాడని దర్శకుడు పూరి జోస్యం చెబుతున్నారు.కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇజం’.

రేపు (21-10-16) ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి పూరి మాట్లాడుతూ “పదేళ్ల క్రితమే ఈ కథ సిద్ధమైంది. అప్పటినుండి ఇప్పటివరకు మారిన పరిస్థుతలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశామన్న ఈ డాషింగ్ డైరక్టర్ ఈ కథకు నిజాయితీ గల నటుడు కావాలి. అందుకే కళ్యాణ్ రామ్ తో సినిమా అనగానే ఈ కథే చేయాలనుకున్నా. ఆయన నటన సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. పాత్ర కోసం సన్నాబడాలని చెప్పడమే తడవుగా మూడు నెలల్లో బరువు తగ్గి ఏకంగా సిక్స్ ప్యాక్ చేశాడు. ప్రతి సినిమాలోను హీరో ఓ సమస్యపై పోరాడుతుంటాడు. పాత్రికేయుడి కోణంలో సాగే ఈ సినిమాలో మాత్రం పోరాడుతూనే ఆ సమస్యకి పరిష్కారం కూడా చూపుతాడు. అది ఆసక్తికరంగా ఉంటుందన్న పూరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి ఉత్తమ నటుడిగా పురస్కారాలు గెలుచుకుంటాడని నమ్మకంగా చెప్పారు. పూరి చెప్పిన జోస్యం ఎంతవరకు నిజమవుతుందో మరి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #ISM Movie
  • #jagapathi babu
  • #Kalyan Ram
  • #NTR

Also Read

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

related news

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

టాలీవుడ్ స్టార్స్ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచ‌ర‌స్ టాక్ షో ‘సోల్ ట్రిప్’.. హోస్ట్‌గా మారిన  హీరో విజ‌య్ దాట్ల

trending news

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

1 min ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

1 hour ago
Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

2 hours ago
Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 hours ago
Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

4 hours ago

latest news

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

50 mins ago
Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

1 hour ago
Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

5 hours ago
Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version