Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kamal Haasan: కమల్‌ హాసన్‌ అమెరికా టూర్‌.. అందుకోసమే వెళ్లారా?

Kamal Haasan: కమల్‌ హాసన్‌ అమెరికా టూర్‌.. అందుకోసమే వెళ్లారా?

  • September 8, 2024 / 08:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: కమల్‌ హాసన్‌ అమెరికా టూర్‌.. అందుకోసమే వెళ్లారా?

ప్రయోగాలు చేయాలన్నా, డేరింగ్‌ చేయలన్నా ఇండియన్‌ సినిమాలో తొలుత వినిపించే నటుడి పేరు కమల్‌ హాసన్‌ (Kamal Haasan). ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా ఆయన తన పంథాను కొనసాగిస్తున్నారు. నిత్య విద్యార్థి అనే మాట ఆయనకు బాగా సరిపోతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు మరోసారి అదే పేరును సార్థకం చేసుకోవడానికి కమల్‌ హాసన్‌ రెడీ అయిపోయారు. అందు కోసమే అమెరికా వెళ్లారు అని టాక్‌ వినిపిస్తోంది. సాంకేతికతపై ఆసక్తి ఉన్న నటుల్లో కమల్‌ హాసన్‌ ఒకరు.

Kamal Haasan

గతంలో ఆయన చాలా సినిమాల్లో సాంకేతికతను వినియోగించి చూపించారు కూడా. తాజాగా ఆయన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సు నేర్చుకునేందుకు రెడీ అయ్యారు. దీని కోసం ఆయన ఇటీవల అమెరికా వెళ్లినట్టు సమాచారం. ఓ టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌లో కమల్‌ హాసన్‌ శిక్షణ తీసుకోనున్నట్టు సమాచారం. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయంతో బిజీగా ఉన్నప్పటికీ చదువుకోవడం, నేర్చుకోవడంలో కమల్‌ హాసన్‌ బిజీగానే ఉంటారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని, 90 రోజుల కోర్సులో చేరారని చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ స్టార్స్.. చిరు టు విశ్వక్ సేన్ ఎంతెంత ఇచ్చారంటే?
  • 2 'బిగ్ బాస్ 8'.. 14 మంది కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
  • 3 షారుఖ్ టు బన్నీ.. టాప్ 15 హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్

అయితే అన్ని రోజుల సమయం లేకపోవడంతో 45 రోజుల్లోనే కోర్సు పూర్తి చేయాలని ప్లాన్‌చేస్తున్నారట. అయితే సినిమా కోసం నేర్చుకుంటున్నారా? లేక వ్యక్తిగత ఆసక్తితోనా అనేది తెలియాల్సి ఉంది. ఇక కమల్‌ హాసన్‌ (Kamal Haasan) సినిమాల సంగతి చూస్తే.. మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది కాకుండా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా సీక్వెల్‌లోనూ నటించాల్సి ఉంది.

‘థగ్‌ లైఫ్‌’ సినిమా పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి కాబట్టి కొత్త కోర్సు ఆ సినిమా కోం కాదు అని చెప్పేయొచ్చు. ‘కల్కి 2898 ఏడీ’ కోసం కమల్‌ ఇప్పుడు శిక్షణ తీసుకునే అవసరం లేదు. దీంతో అయితే తర్వాతి సినిమా కోసం అవ్వాలి లేదంటే వ్యక్తిగతంగా నేర్చుకోవడానికైనా ఈ 45 రోజుల కోర్సు అయి ఉండాలి అని సమాచారం. చూద్దాం కమల్‌ (Kamal Haasan) ఆ కోర్సు పూర్తయ్యాక కానీ, మధ్యలో కానీ ఏదైనా సమాచారం ఇస్తారేమో.

‘గోట్‌’ తెచ్చిన తలనొప్పి.. మన కష్టం కన్నడోళ్లకు ఇప్పుడు తెలిసొచ్చిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Mani Ratnam
  • #Thug Life

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

3 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

4 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

3 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

6 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version