Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Collections » Kandireega Collections: ‘కందిరీగ’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Kandireega Collections: ‘కందిరీగ’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • August 12, 2021 / 12:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kandireega Collections: ‘కందిరీగ’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

రామ్, హన్సిక హీరో హీరోయిన్లుగా సోనూసూద్, అక్ష కీలక పాత్రల్లో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కందిరీగ’. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రానికి నిర్మాత. 2011 వ సంవత్సరం ఆగష్ట్ 12న ఈ చిత్రం విడుదల అయ్యింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘రామ రామ కృష్ణ కృష్ణ’ ‘గణేష్’ వంటి ప్లాప్ లతో సతమతమవుతున్న రామ్ కు.. మంచి కంబ్యాక్ ను అందించింది ఈ చిత్రం. నేటితో ‘కందిరీగ’ విడుదలై 10 ఏళ్ళు పూర్తికావస్తోంది.

మరి బాక్సాఫీస్ వద్ద ఫైనల్ గా ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 6.42 cr
సీడెడ్ 2.97 cr
ఉత్తరాంధ్ర 1.42 cr
ఈస్ట్ 1.03 cr
వెస్ట్ 0.98 cr
గుంటూరు 1.35 cr
కృష్ణా 1.12 cr
నెల్లూరు 0.57 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 15.86 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  1.77 cr
 ఓవర్సీస్  0.61 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  18.24 cr

‘కందిరీగ’ చిత్రానికి రూ.9.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.18.24 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లకు భారీగా రూ.8.84 కోట్ల లాభాలు దక్కాయి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aksha Pardasany
  • #Anil Ravipudi
  • #bellamkonda suresh
  • #Hansika Motwani
  • #Kandireega

Also Read

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Rapo22: స్టార్ హీరో అభిమానిగా రామ్… ఫైనల్ గా దానికే..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Ram Pothineni: రామ్ సినిమాకి సెకండ్ హీరో సమస్య.. ఇప్పట్లో తీరదా?

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Supreme Collections: ‘సుప్రీమ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

8 hours ago
Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

8 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

9 hours ago
Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

9 hours ago
Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

2 hours ago
Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

‘90s’ డైరెక్టర్ ను ఆ యువ హీరో మధ్యలో వదిలేశాడా?

3 hours ago
Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

4 hours ago
Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version