Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Kangana Ranaut: బ్రిటీష్ డాక్టర్ తో రిలేషన్ లో ఉన్న కాంట్రవర్సీ క్రీన్?

Kangana Ranaut: బ్రిటీష్ డాక్టర్ తో రిలేషన్ లో ఉన్న కాంట్రవర్సీ క్రీన్?

  • May 19, 2022 / 10:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut: బ్రిటీష్ డాక్టర్ తో రిలేషన్ లో ఉన్న కాంట్రవర్సీ క్రీన్?

కంగనా రనౌత్ ప్రస్తుతం తాను నటించిన ధాకడ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా మే 20వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దర్శకుడు రజనీష్ ఘాయ్ దర్శకత్వంలో కంగనా రనౌత్, అర్జున్ రాంపాల్ కలిసి నటించిన ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగన ఈ సినిమా కన్నా తన వ్యక్తిగత విషయాల గురించి లేదా ఇతర హీరోల పై విమర్శలు చేస్తూ సంచలనంగా మారారు.

ఈ క్రమంలోనే గత ఇంటర్వ్యూలో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తనతో స్నేహం చేసే అర్హత, తన ఇంటికి వచ్చి భోజనం చేసే అర్హత ఏ బాలీవుడ్ సెలబ్రెటీ లేదంటూ బాలీవుడ్ సెలబ్రిటీల గురించి షాకింగ్ కామెంట్ చేశారు. తాజాగా మరొక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ యూరప్ లో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న సమయంలో తనకు జరిగిన ఒక చేదు అనుభవం గురించి బయట పెట్టారు.ఇలా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు తన విలువైన వస్తువులు దొంగలించబడ్డాయని ఈమె ఈ సందర్భంగా తెలిపారు.

ఇలా యూరప్లో తనకు ఎదురైన చేదు అనుభవాలతో పాటు తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దాదాపు కొన్ని నెలల పాటు యూరప్ లో ఉన్న సంగతులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక తన ఇంగ్లీష్ మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి, అతనితో కలిసి ఫ్రెంచ్ వంటకాలను తిన్న విషయాల గురించి ఈమె ఈ సందర్భంగా అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. బెచరోన్ కో బెటర్ మే ఫ్రై కియా హువా థా అని నేను అతనిని అడిగాను.

అప్పుడు అతను మీరు ఈ కప్పలను తినాలి అనుకుంటున్నారా..ఔర్ ఖాయే ఉస్నే. మేరే లియే కాఫీ షాకింగ్ థా వో బెచరోన్ కో బెటర్ మే ఫ్రై కియా హువా థా అని నేను అతనిని అడిగాను. అప్పుడు అతను మీరు ఈ కప్పలను తినాలి అనుకుంటున్నారా..ఔర్ ఖాయే ఉస్నే. మేరే లియే కాఫీ షాకింగ్ థా వో.. అయితే అప్పటికి కంగనా బ్రిటీష్ డాక్టర్ నికోలస్ లాఫెర్టీతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ఈ సందర్భంగా ఈమె తన ప్రియుడి గురించి కొన్ని సీక్రెట్స్ బయట పెట్టారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Kangana
  • #Kangana Ranaut

Also Read

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను..  ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను.. ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా?

trending news

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

3 hours ago
Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

10 hours ago
War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

10 hours ago
‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను..  ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను.. ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

11 hours ago
Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

13 hours ago

latest news

Krish – Murugadoss: టాప్ దర్శకులకు యాసిడ్ టెస్ట్(క్రిష్, మురుగదాస్)

Krish – Murugadoss: టాప్ దర్శకులకు యాసిడ్ టెస్ట్(క్రిష్, మురుగదాస్)

12 hours ago
Arjun Reddy: 8 ఏళ్ళ ‘అర్జున్ రెడ్డి’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Arjun Reddy: 8 ఏళ్ళ ‘అర్జున్ రెడ్డి’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ ఫస్ట్ రివ్యూ….నారా రోహిత్ ఖాతాలో హిట్టు పడిందా లేదా?

Sundarakanda: ‘సుందరకాండ’ ఫస్ట్ రివ్యూ….నారా రోహిత్ ఖాతాలో హిట్టు పడిందా లేదా?

15 hours ago
Sreelela: శ్రీలీల ఫస్ట్‌ సినిమా.. ఇలాంటి ట్విస్ట్‌ ఇచ్చారేంటి? అయిత ఒకందుకు మంచిదే?

Sreelela: శ్రీలీల ఫస్ట్‌ సినిమా.. ఇలాంటి ట్విస్ట్‌ ఇచ్చారేంటి? అయిత ఒకందుకు మంచిదే?

16 hours ago
Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version