Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ హీరోపై కంగనా సంచలన వ్యాఖ్యలు…

బాలీవుడ్ హీరోపై కంగనా సంచలన వ్యాఖ్యలు…

  • February 6, 2017 / 05:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ హీరోపై కంగనా సంచలన వ్యాఖ్యలు…

గాసీప్స్ విషయంలో…సంచలన వ్యాఖ్యలు చేసే విషయంలో బాలీవుడ్ తరువాతే ఎవరైనా…అని ఇట్టే చెప్పేయ్యిచ్చు….ఎందుకంటే అక్కడ వాతావరణం అలాంటిది…..విషయంలోకి వెళితే…..తనను వాడుకున్నారు అని….చాలా ఇబ్బందులు పెట్టిన తరువాతే అవకాశాలు ఇచ్చారు అని ఒకానొక ఇంటెర్వ్యు లో కంగనా  చెప్పిన విషయం గుర్తుందా….ఇప్పుడు అదే కంగనా మళ్లీ ఒక అణు బాంబ్ పేల్చింది….బాలీవుడ్ క్వీన్ గా ఎదిగిన కంగనా బాలీవుడ్ టాప్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది….. విషయంలోకి వెళితే….హృతిక్ రోషన్-కంగనల మధ్య గత ఏడాది నుంచి పెద్ద యుద్దం జరుగుతుంది అన్న సంగతి తెలిసిందే…అయితే ‘సిల్లీ ఎక్స్’ అంటూ హృతిక్ ని ఉద్దేశించి కంగనా కామెంట్ చేసిన దగ్గర మొదలైన వివాదం.. ఈ మెయిల్స్ బయటపెట్టుకోవడం.. లీగల్ నోటీసుల వరకూ వెళ్లింది. ఈ విషయంలో ఎక్కువగా హృతిక్ సైలెంట్ గానే ఉన్నా.. కంగనా మాత్రం బాగానే నోరు పారేసుకుంది. అయితే కొన్నాళ్ళ  వరకూ సాగిన ఈ బాలీవుడ్ రామాయణం….కొన్ని నెలలుగా సద్దుమణిగినట్లు అనిపించింది కానీ… ఈ వివాదాన్ని.. మరోసారి తెరపైకి తీసుకువచ్చింది కంగనా.

అసలు కంగనా ఏమంటుంది అంటే….హృతిక్ రోషన్ నా కరియర్ సర్వ నాశనం చేసేందుకు… ప్రయత్నించాడు అంటూ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది…’నాకు వ్యతిరేకంగా సాక్ష్యాలతో తమను కలిశాడంటూ.. చాలామంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి.. వాస్తవాలు అడిగారు. నేను ఎవరికీ ఎక్స్ ప్లనేషన్ ఇచ్చేందుకు ప్రయత్నించలేదు. నిర్దాక్షిణ్యంగా నా కెరీర్ నాశనం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు హృతిక్. వేరే వ్యక్తి అంటూ ఎవరినో లాక్కొచ్చినపుడు.. అతనితో క్లారిటీ ఇప్పించాల్సింది పోయి.. నన్నే సారీ చెప్పమంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే.. ఆ వేరే వ్యక్తి కూడా ఎవరో కాదు.. హృతిక్ రోషనే’ అని తేల్చేసింది కంగనా. అదే క్రమంలో… హృతిక్ రోషన్ కు కంగనా ఈమెయిల్ నుంచి 1439 మెయిల్స్ వెళ్లాయనే విషయాన్ని ప్రస్తావిస్తే.. ‘అలాంటి చెత్త నేను రాయను. నేను న్యూయార్క్ ఫిలిం అకాడమీ నుంచి సర్టిఫైడ్ స్క్రీన్ రైటర్ ని’ అని చెప్పింది కంగనా రనౌత్. మొత్తంగా చూస్తే….కాస్త ఇంట్రెస్టింగ్ గానే సాగుతున్న ఈ కధ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Hrithik Roshan
  • #Hrithik Roshan Movies
  • #Kabill Movie
  • #Kangana Ranaut Movies

Also Read

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Vikram Collections: ‘విక్రమ్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

related news

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

Kiara Advani: వార్ 2 కియరా బికినీ నిజం కాదా?

Kiara Advani: వార్ 2 కియరా బికినీ నిజం కాదా?

War 2: వార్ 2 బిజినెస్.. తెలుగులో ఆ రేటుకు భయపడుతున్నారా?

War 2: వార్ 2 బిజినెస్.. తెలుగులో ఆ రేటుకు భయపడుతున్నారా?

trending news

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

22 mins ago
Bhairavam Collections: ‘భైరవం’…  5వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 5వ రోజు డౌన్ అయిందిగా..!

2 hours ago
Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

Thug Life First Review: విక్రమ్ రేంజ్ హిట్.. కమల్ కి దక్కేనా?

4 hours ago
Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

7 hours ago
Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

Bhairavam: ‘భైరవం’ : 40 శాతం నష్టాలు తప్పేలా లేవుగా.. కారణం అదేనా!

7 hours ago

latest news

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

సిగరెట్లకి బానిసైపోయిన హీరోయిన్… డెడికేషన్ వల్ల ఆ అడిక్షన్ వచ్చిందట..!

4 hours ago
ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

ట్రోలింగ్ గోల తప్పించుకున్న ‘పీపుల్ మీడియా’!

5 hours ago
Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas: మొత్తానికి ‘గీతా’ దాటేసిన నిర్మాత బన్నీ వాస్..!

7 hours ago
Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

Ashika Ranganath: రవితేజ సినిమాలో కీలక మార్పు..!

7 hours ago
మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

మెగా బ్రదర్స్ సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అవుతుందా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version