Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kangana Ranaut: స్టార్స్ పేర్లను ప్రస్తావిస్తూ.. డేటింగ్ కల్చర్ పై కంగన సెటైర్లు!

Kangana Ranaut: స్టార్స్ పేర్లను ప్రస్తావిస్తూ.. డేటింగ్ కల్చర్ పై కంగన సెటైర్లు!

  • March 1, 2025 / 06:46 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut: స్టార్స్ పేర్లను ప్రస్తావిస్తూ.. డేటింగ్ కల్చర్ పై కంగన సెటైర్లు!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ (Kangana Ranaut) మరోసారి తన ఘాటు వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి, సంస్కృతి, కుటుంబ విలువలపై తన అభిప్రాయాలను బయటపెట్టిన కంగన, భారతీయ పెళ్లిళ్లను ప్రపంచంలోనే ఉత్తమమైనవి అని పేర్కొంటూ పాశ్చాత్య దేశాల్లో పెళ్లి వ్యవస్థ ఎలాంటి ఒడిదుడుకులకు గురవుతోందో వివరించింది. ముఖ్యంగా భారతీయులుగా మనం పెద్దలు కుదిర్చిన పెళ్లిలను గౌరవిస్తామన్న కంగన, అదే సమయంలో పాశ్చాత్య దేశాల్లో సంబంధాలు ఎంత అస్థిరంగా ఉంటాయో ఓ ఉదాహరణతో వివరించింది.

Kangana Ranaut

హాలీవుడ్ టాప్ కపుల్ జెన్నిఫర్ లోపెజ్ – బెన్ అఫ్లెక్ సంబంధాన్ని ప్రస్తావించిన కంగన, వారు ఎన్నో సార్లు విడిపోయి మళ్లీ కలిశారని, అయినా స్థిరపడలేకపోయారని చెప్పారు. “అత్యంత విజయవంతమైన, సంపన్నమైన, అందమైన జంట అయినప్పటికీ, పరిపూర్ణ జీవిత భాగస్వామిని వెతుకుతూ తమ యాభైలలో విడాకులు తీసుకోవడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది” అంటూ వ్యాఖ్యానించింది. డేటింగ్ కల్చర్‌పై మరోసారి తన వ్యతిరేకతను ప్రదర్శించిన కంగన, పాశ్చాత్య దేశాల్లో సంబంధాలు ఎందుకు నిలదొక్కుకోలేవో వివరించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న కియారా అద్వానీ !
  • 2 మార్చి బాక్సాఫీస్ ఫైట్.. ఎలా ఉండబోతోందంతే..!
  • 3 తమన్ కోసం నైట్ అంతా పోలీస్ స్టేషన్లో ఆది.. ఏమైందంటే?

Kangana Ranaut opinion on marriage culture western dating

భారతీయ పెళ్లిళ్లలో కుటుంబ విలువలు, బాధ్యతలతో కలిసి పెరిగే అనుబంధం ఉంటుందని, అప్పటి వరకు అపరిచితులుగా ఉన్న భార్యభర్తలు కూడా జీవితాంతం కలిసే జీవించగలుగుతారని పేర్కొంది. “మనం 80 ఏళ్ల వయస్సులోనూ భార్యాభర్తలు చేతులు పట్టుకుని వాకింగ్‌కి వెళ్తాం, కానీ పాశ్చాత్య దేశాల్లో వయసుతో సంబంధం లేకుండా మళ్లీ మళ్లీ సంబంధాలను మార్చుకుంటుంటారు” అంటూ పాశ్చాత్య డేటింగ్ కల్చర్‌పై విమర్శలు గుప్పించింది. ఇదే మొదటిసారి కాదు, గతంలోనూ కంగన ప్రేమ కథల మీద, బాలీవుడ్‌లో ప్రేమ కథా చిత్రాలను ఎక్కువగా తీయడాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేసింది.

ఆమె నిన్న మొన్నటి వరకు తన దర్శకత్వంలో వచ్చిన ‘ఎమర్జెన్సీ’ (Emergency) సినిమాతో బిజీగా ఉండగా, అది ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఇప్పుడు మళ్లీ ఆర్. మాధవన్‌తో (R.Madhavan) కలిసి నటించేందుకు సిద్ధమవుతోంది. ‘తను వెడ్స్ మను’ (Tanu Weds Manu) వంటి క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కంగన వ్యాఖ్యలు ఎలాంటి చర్చలకు దారి తీస్తాయో, ఆమె కొత్త సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.

అకిరా నందన్.. మొన్న త్రివిక్రమ్, ఇప్పుడు చరణ్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kangana Ranaut

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

6 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

7 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

8 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version