Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Akira Nandan: అకిరా నందన్.. మొన్న త్రివిక్రమ్, ఇప్పుడు చరణ్?

Akira Nandan: అకిరా నందన్.. మొన్న త్రివిక్రమ్, ఇప్పుడు చరణ్?

  • March 1, 2025 / 06:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akira Nandan: అకిరా నందన్.. మొన్న త్రివిక్రమ్, ఇప్పుడు చరణ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన వారసుడు అకిరా నందన్‌ను తెరంగేట్రానికి సిద్ధం చేస్తున్నట్లు గతకొంత కాలంగా అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ లేటెస్ట్ గా వచ్చిన సమాచారంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు అకిరాను లాంచ్ చేయడానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను (Trivikram) ముందుకు తెచ్చారని ప్రచారం జరిగినా, ఇప్పుడు ఈ బాధ్యతలు రామ్ చరణ్ (Ram Charan) తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల అకిరా నందన్ దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు అందుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Akira Nandan

ఈ ఘటనలన్నీ అకిరా లాంచింగ్‌కు సంకేతాలుగా భావించబడుతున్నాయి. అయితే, అకిరా సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన రాజకీయ, సినిమాటిక్ బిజీ షెడ్యూల్‌లో ఉండటంతో అకిరా కెరీర్ విషయంలో తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అందుకే ఈ బాధ్యతను మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి నిర్వహించనున్నట్లు టాక్. రామ్ చరణ్ ఈ విషయాన్ని ఎంతో ప్రాధాన్యంతో తీసుకున్నట్లు తెలుస్తోంది. అకిరా డెబ్యూ ప్రాజెక్ట్‌కి తగిన కథను ఎంపిక చేయడం, దర్శకుడిని ఖరారు చేయడం వంటి విషయాల్లో రామ్ చరణ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న కియారా అద్వానీ !
  • 2 మార్చి బాక్సాఫీస్ ఫైట్.. ఎలా ఉండబోతోందంతే..!
  • 3 తమన్ కోసం నైట్ అంతా పోలీస్ స్టేషన్లో ఆది.. ఏమైందంటే?

Akira Nandan new look viral in social media

ప్రాథమికంగా ఒక కథను లైన్‌లో పెట్టి, దానిపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆపై పవన్‌కు ఆ ప్రాజెక్ట్‌ను చూపించడం లాంటి కార్యక్రమాలు మెగా క్యాంప్‌లో ప్లాన్ అవుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అకిరా తల్లి రేణు దేశాయ్ కూడా తనయుడి కెరీర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల రామ్ చరణ్‌తో టచ్‌లోకి వెళ్లిన రేణు, అకిరా ఎంట్రీపై అన్ని అప్డేట్స్‌ను తెలుసుకుంటున్నారని సమాచారం. అకిరా తొలిసారి వెండితెరపై కనిపించబోయే ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అయితే ఇది యాక్షన్ బ్యాక్‌డ్రాప్ లో ఉంటుందా? లేక ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకుంటుందా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. టాలీవుడ్‌లో హీరో వారసుల తెరంగేట్రం ఇప్పటివరకు జరగనంత గ్రాండ్‌గా అకిరా ఎంట్రీ ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుండి వచ్చే వారసుడు కావడంతో, ఈ ప్రాజెక్ట్‌ను ఎంత పెద్ద స్థాయిలో రూపొందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరి అకిరా నందన్ ఎంట్రీకి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

శివ నిర్వాణ.. నెక్స్ట్ కాంబో ఏమైనట్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #pawan kalyan
  • #trivikram

Also Read

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

related news

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

trending news

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

30 mins ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

2 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

3 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

3 hours ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

1 day ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

1 day ago
Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

1 day ago
Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version