Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kangana: కంగనా అమీర్ ఖాన్ విడిపోవడానికి ఆ హీరోనే కారణమా?

Kangana: కంగనా అమీర్ ఖాన్ విడిపోవడానికి ఆ హీరోనే కారణమా?

  • April 19, 2023 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana: కంగనా అమీర్ ఖాన్ విడిపోవడానికి ఆ హీరోనే కారణమా?

సాధారణంగా ఇద్దరి మధ్య స్నేహబంధమైన ప్రేమ బంధమైన తెగిపోయింది అంటే అది కేవలం మనస్పర్ధలు కారణంగాను కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్లనో ఇలా బంధం ముగిసిపోతుందని చెప్పాలి. ఇక సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి స్నేహబంధాలు ప్రేమ బంధాలు ఎక్కువ కాలం నిలబడవని చెప్పాలి.ఎంత తొందరగా అయితే ప్రేమలో పడతారో అంతే తొందరగా విడిపోతూ ఉంటారు.ఇలా ప్రేమలో పడి విడిపోయిన వారు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు అలాంటి వారిలో నటి కంగనా ఒకరు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న (Kangana) కంగనా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలాగే ఏ విషయం అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే తాజాగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు అమీర్ ఖాన్ కు మధ్య ఉన్నటువంటి స్నేహబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఇద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉండేదని, అమీర్ ఖాన్ సర్ తనకు దిశా నిర్దేశం చేసే వారిని తెలిపారు.

ఇలా మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ స్నేహబంధం తెగిపోవడానికి కారణం హృతిక్ రోషన్ అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అమీర్ ఖాన్ సార్ తో గడిపిన రోజులు తనకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయని, తనను ప్రశంసించే వారిలో ఆయన ఒకరు అంటూ తెలిపారు. సినిమాల విషయంలో అమీర్ ఖాన్ తనకు ఎన్నో విధాలుగా సహాయం చేశారని కంగనా తెలిపారు.

ఎప్పుడైతే హృతిక్ రోషన్ నాపై లీగల్ గా కేసు వేశారో అప్పుడు అంత ముగిసిపోయింది. నాపై ఇలాంటి కేసు వేసినప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒకవైపు తాను మాత్రమే ఒక వైపు నిలబడ్డానని తెలిపారు. అయితే గతంలో ఈమె నటుడు హృతిక్ రోషన్ తో కలిసి పలు సినిమాలలో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో కూడా పడ్డారని తెలుస్తోంది.

అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో బహిరంగంగా తిట్టుకోవడమే కాకుండా ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. ఆ క్షణం నుంచి నటుడు హృతిక్ పేరు చెప్పగానే కంగనా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉంటారు. అయితే తాజాగా అమీర్ ఖాన్ తో తన స్నేహబంధం చెడిపోవడానికి హృతిక్ కారణమంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir
  • #Aamir Khan
  • #Actress Kangana Ranaut
  • #hruthik roshan
  • #Kangana

Also Read

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Chennai Love Story Collections: టాక్ తో సంబంధం లేకుండా సూపర్ ఓపెనింగ్స్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

trending news

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 hours ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

3 hours ago
Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

3 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాలు/సిరీస్..ల సందడి

22 hours ago
Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Jana Nayakudu Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

24 hours ago

latest news

Kalyan Ram – Parasuram: ఇద్దరు ‘రామ్‌’లు కలుస్తున్నారు.. ‘ఫ్యామిలీ స్టార్‌’ దెబ్బ తర్వాత..

1 day ago
Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version