Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Collections » Kantara Collections: ఈ వీకెండ్ కూడా గట్టిగా కుమ్ముకునేలా ఉంది..!

Kantara Collections: ఈ వీకెండ్ కూడా గట్టిగా కుమ్ముకునేలా ఉంది..!

  • October 22, 2022 / 06:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kantara Collections: ఈ వీకెండ్ కూడా గట్టిగా కుమ్ముకునేలా ఉంది..!

కన్నడలో ఇటీవల రిలీజ్ అయిన ‘కాంతారా’ చిత్రం అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.క్రిటిక్స్ అయితే ఈ మూవీతో లవ్ లో పడిపోయినట్టు రేటింగ్ లు ఇచ్చారు. మొదటి రోజు మార్నింగ్ షోలు మ్యాట్నీలు కాస్త డల్ గా స్టార్ట్ అయినా ఈవెనింగ్ షోల నుండి ఈ మూవీ బాగా కలెక్ట్ చేసింది.

దీంతో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం 7వ రోజు కొత్త సినిమాలు రిలీజ్ అయినా అదే జోరుని చూపించింది.ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 4.97 cr
సీడెడ్ 1.44 cr
ఉత్తరాంధ్ర 1.49 cr
ఈస్ట్ 0.93 cr
వెస్ట్ 0.59 cr
గుంటూరు 0.71 cr
కృష్ణా 0.68 cr
నెల్లూరు 0.44 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 11.25 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.14 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 11.39 cr (షేర్)

‘కాంతారా’ చిత్రానికి రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.11.39 కోట్ల షేర్ ను రాబట్టింది.

దీంతో బయ్యర్స్ కు రూ.9.39 కోట్ల భారీ లాభాలను అందించింది. నిన్న కూడా ఈ మూవీ రూ.0.65 కోట్ల పైనే షేర్ ను అందించింది. కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఈ రేంజ్ లో దూకుడు చూపించడం విశేషమనే చెప్పాలి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kantara
  • #Rishab Shetty
  • #Sapthami Gowda

Also Read

Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

related news

Thammudu: ‘తమ్ముడు’ ఫస్ట్ డే బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది?!

Thammudu: ‘తమ్ముడు’ ఫస్ట్ డే బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది?!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Twitter Review: ‘తమ్ముడు’ … ఈ మాత్రం టాక్ సరిపోద్ది!

Thammudu First Review: నితిన్ ఖాతాలో హిట్టు పడినట్టేనా..!

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

trending news

Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. సైలెంట్ గా రూ.120 కోట్లు కొట్టేలా ఉందిగా..!

17 hours ago
Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

18 hours ago
3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

20 hours ago

latest news

Gopichand: సంకల్ప్‌ రెడ్డి సినిమాలో ఆ అక్షరం మిస్ చేస్తారా? ఆ పేరు పెడతారా?

52 mins ago
జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

20 hours ago
Vishwambhara: ‘ఓజి’ ‘అఖండ 2’ తో పోటీగా ‘విశ్వంభర’ వస్తుందా?

Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

22 hours ago
Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version