Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kareena Kapoor: బాయ్ కాట్ ట్రెండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచిది కాదు.. గాట్ వ్యాఖ్యలు చేసిన కరీనా!

Kareena Kapoor: బాయ్ కాట్ ట్రెండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచిది కాదు.. గాట్ వ్యాఖ్యలు చేసిన కరీనా!

  • January 24, 2023 / 12:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kareena Kapoor: బాయ్ కాట్ ట్రెండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచిది కాదు.. గాట్ వ్యాఖ్యలు చేసిన కరీనా!

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏమంత బాగాలేదని చెప్పాలి.బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా పెద్దగా సక్సెస్ సాధించలేక బాక్స్ ఆఫీస్ వద్ద చతికలు పడుతున్నాయి. భారీ బడ్జెట్ స్టార్ హీరో హీరోయిన్లు నటించిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోతున్నాయి. ఇలా సినిమాలు సక్సెస్ కాకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పాలి. ఇలా సినిమాలు సక్సెస్ కాకపోవడానికి కారణం బాయ్ కాట్ ట్రెండ్ కూడా ఒకటని చెప్పవచ్చు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలకు సిద్ధమయ్యే ప్రతి ఒక్క సినిమాకు వ్యతిరేకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తుంది. ఇలా ఈ ప్రభావం సినిమాలపై భారీగా పడటంతో సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేకపోతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈ విషయంపై స్పందిస్తూ తీవ్ర వ్యతిరేకతను కనబరిచారు. ఈ క్రమంలోనే తాజాగా నటి కరీనాకపూర్ కూడా బాయ్ కాట్ ట్రెండ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాయ్ కాట్ ట్రెండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచిది కాదన్నారు.

ఈ విషయంలో తాను అస్సలు ఏకీభవించనని చెప్పారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ప్రేక్షకులు చాలా నష్టపోతారని తెలిపారు. ప్రేక్షకులు ఇలా బాయ్ కాట్ ట్రెండ్ చేస్తే మేము ఎలా నటించగలం… సినిమాలు లేకపోతే వినోదం ఎలా అంటూ ఈమె తీవ్ర స్థాయిలో బాయ్ కాట్ ట్రెండ్ గురించి మండిపడ్డారు.ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుఖ్ ఖాన్ నటిస్తున్నటువంటి

పఠాన్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోసారి ఈ వివాదం చెలరేగడంతో కరీనాకపూర్ ఘాటుగా స్పందించారు. ఈ సినిమాలో షారుక్ ఖాన్ దీపికా పదుకొనే నటించగా ఈ సినిమా గత కొద్ది రోజుల నుంచి వివాదాలను ఎదుర్కొంటూ ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kareena Kapoor
  • #Bollywood
  • #kareena kapoor

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

14 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

23 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

24 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

2 days ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

2 days ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

2 days ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version