Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Collections » Karthikeya2 Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కార్తికేయ 2’!

Karthikeya2 Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కార్తికేయ 2’!

  • October 23, 2022 / 11:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthikeya2 Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కార్తికేయ 2’!

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కార్తికేయ 2’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ద్వారకా నగరం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీ… ‘కార్తికేయ’ చిత్రంలో లానే ఎన్నో ట్విస్ట్ లతో రూపొందింది.ఆగస్టు 13న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సూపర్ సక్సెస్ సాధించి ఫుల్ రన్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 13.18 cr
సీడెడ్ 5.01 cr
ఉత్తరాంధ్ర 4.51 cr
ఈస్ట్ 2.61 cr
వెస్ట్ 1.68 cr
గుంటూరు 2.78 cr
కృష్ణా 2.26 cr
నెల్లూరు 1.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 33.13 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.92 cr
ఓవర్సీస్ 6.55 cr
హిందీ మరియు ఇతర వెర్షన్లు 15.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 58.10 cr

‘కార్తికేయ 2’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.18 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.58.10 కోట్ల షేర్ ను రాబట్టి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఓవరాల్ గా బయ్యర్లకు ఈ మూవీ రూ.40.10 కోట్ల లాభాలను అందించింది.అటు హీరో నిఖిల్ కెరీర్లోనూ అలాగే దర్శకుడు చందూ మొండేటి కెరీర్లోనూ ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నిర్మాతలకు కూడా ఈ మూవీ భారీ లాభాలను అందించింది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Karthikeya 2
  • #Karthikeya 2 Collections
  • #Nikhil

Also Read

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

related news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

trending news

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

Tollywood: టాలీవుడ్ స్టార్ నెక్స్ట్ సినిమా జోనర్లు అండ్ బ్యానర్లు

4 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

18 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

18 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

19 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

19 hours ago

latest news

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

2 hours ago
Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

Dhanush: ధనుష్ ముందు మోకాళ్లపై మహిళా అభిమాని.. ధనుష్‌ రియాక్షన్ వైరల్

3 hours ago
Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

4 hours ago
Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

4 hours ago
Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

Mamitha Baiju: ‘కర’ హీరోయిన్‌.. మమితా ఎలా ఓకే అయ్యిందంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version