Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sreeleela: శ్రీలీలతో లవ్ రూమర్స్.. యువ హీరో ఏమన్నారంటే..!

Sreeleela: శ్రీలీలతో లవ్ రూమర్స్.. యువ హీరో ఏమన్నారంటే..!

  • April 9, 2025 / 12:06 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: శ్రీలీలతో లవ్ రూమర్స్.. యువ హీరో ఏమన్నారంటే..!

బాలీవుడ్‌లో క్యూట్ బాయ్‌గా పేరున్న కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan), టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela)  జంట గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు తారాస్థాయిలో జరుగుతున్నాయి. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక రొమాంటిక్ డ్రామాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన కెమిస్ట్రీ ప్రస్తుతం గాసిప్ రూమ్‌లలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్య ఇద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు వైరల్ కాగా, కార్తీక్ తల్లి చేసిన కామెంట్స్ కూడా ఈ రూమర్స్‌కు హెల్ప్ అయ్యాయి.

Sreeleela

Kartik Aaryan and Sreeleela Bond Sets Bollywood Buzzing

“మాకు కోడలిగా మంచి డాక్టర్ కావాలి” అని ఆమె చెప్పడంతో, ఫ్యాన్స్ దీన్ని శ్రీలీలకు లింక్ చేశారు. అంతేకాదు, శ్రీలీల ఇటీవల ఇన్‌స్టాలో ప్రేమ గురించి చేసిన వ్యాఖ్యలు.. ఈ రూమర్లకు మరింత వేడి తెచ్చాయి. అయితే ఇదే సమయంలో కార్తీక్ ఆర్యన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తనకు ఇండస్ట్రీలో గర్ల్ ఫ్రెండ్ లేదని స్పష్టం చేసిన కార్తీక్.. “నాకే గర్ల్ ఫ్రెండ్ ఉందంటారా? ఈ ఇండస్ట్రీలో ఇంకెవ్వరికీ లేరా?” అంటూ ప్రశ్నించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Pawan Kalyan: స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ తనయుడు మార్క్ శంకర్!
  • 2 'జాక్' తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు!
  • 3 పెద్ది.. అప్పుడే నేషనల్ అవార్డు అంటున్నారే..!

Sreeleela bollywood debut remuneration

అంతేకాదు, తనకు సినిమాల్లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదని, అందుకే తన మీద ఎక్కువ రూమర్స్ వస్తాయని, ఎవరికైనా నచ్చకపోతే ఇలా చేస్తారని అన్నారు. రెమ్యూనరేషన్‌ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. తాను ఒక్కడినే ఎక్కువ పారితోషికం తీసుకునే నటుడు కాదని అన్నారు. ఇక ఈ కామెంట్స్‌లో ఎక్కడా శ్రీలీల పేరు లేకపోయినా.. “ఇండస్ట్రీలో గర్ల్ ఫ్రెండ్ లేదు” అనే లైన్‌తో నెటిజన్లలో కన్‌ఫ్యూజన్ మొదలైంది.

Kartik Aaryan and Sreeleela Bond Sets Bollywood Buzzing

నిజంగా కార్తీక్ ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నారా? లేక పబ్లిసిటీకి భాగంగా ఇలా చెబుతున్నారా? అనే దానిపై చర్చ జరుగుతోంది. అదే సమయంలో శ్రీలీల మాత్రం ఈ వ్యవహారంపై ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా శ్రీలీల-కార్తీక్ జోడీ గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ సోషల్ మీడియాలో వీరి కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో రెస్పాన్స్ ఇస్తున్నారు. ఒకవేళ ఈ జంట నిజంగానే రిలేషన్‌లో ఉంటే, ఒక క్రేజీ కపుల్‌గా మారిపోవడం ఖాయం.

మనోజ్‌ కార్లను విష్ణు దొంగిలించాట..ఈ రచ్చ ఇక్కడితో ఆగేలా లేదుగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kartik Aaryan
  • #Sreeleela

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

46 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 hour ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

21 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

23 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version