Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పవర్ స్టార్ స్టామినా అదిరింది!!!

పవర్ స్టార్ స్టామినా అదిరింది!!!

  • March 3, 2017 / 06:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవర్ స్టార్ స్టామినా అదిరింది!!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్…ఈ పేరే ఒక ప్రభంజనం….టాలీవుడ్ నుంచి ఆంధ్ర రాజకీయాల వరకూ ఈ పేరు వింటేనే ఏదో తెలియని వైబ్రేషన్స్ ఆయన అభిమానుల్లో…కొందరు అయితే పవన్ ఏకంగా 2019లో ముఖ్య మంత్రి అయిపోతాడు అంటూ మీడియా సాక్షిగా స్టేట్మెంట్స్ సైతం ఇచ్చేస్తున్నారు…ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ అటు సినిమాల్లోనూ…ఈటీ రాజకీయాల్లోనూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే…అయితే అదే క్రమంలో పవన్ ఇప్పుడు తన కాటమరాయుడు సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు….ఈ కధ అంతా పక్కన పెడితే…పవన్ లాస్ట్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ భారీ డిసాస్టర్ అయ్యింది….అదే క్రమంలో 50కోట్ల వరకూ వసూళ్లు సాధించి అని అభిమానులు చెబుతున్నప్పటికీ…బయ్యర్స్ మాత్రం భారీగానే నష్టపోయారు అని చెప్పాలి.

అయితే ఆ ఎఫెక్ట్ ఏమాత్రం పడకుండా పవన్ కాటమ రాయుడు సినిమా బిజినెస్ దుమ్ము దులుపుతుంది అనే చెప్పాలి….సమ్మర్‌లో విడుదలవుతున్న తొలి భారీ చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలే కాటమరాయుడు ప్రి రిలీజ్ బిజినెస్ భారీగా జరిగేందుకు దోహదం చేస్తోందట. సినిమా విడుదల తరువాత పరిస్థితి ఏంటో పక్కన పెడితే….ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.105 కోట్ల వరకూ పలికింది అని ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం….మొత్తంగా చూసుకుంటే….ఈ ఊపు చూస్తుంటే సినిమా భారీ హిట్ కొట్టేందుకు రెడీ అవుతుంది అని ఇట్టే అర్ధం అయిపోతుంది….చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shruti Haasan
  • #Director Dolly
  • #katamarayudu movie
  • #katamarayudu teaser
  • #pawan kalyan

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

51 mins ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

4 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

5 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

6 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version