Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » “కత్తిలాంటోడు” డైలాగ్స్ లీక్!!!

“కత్తిలాంటోడు” డైలాగ్స్ లీక్!!!

  • July 2, 2016 / 07:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“కత్తిలాంటోడు” డైలాగ్స్ లీక్!!!

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన చిరంజీవి దాదాపుగా 10ఏళ్ల ముందు కొత్త పార్టీ పెట్టి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఆతరువాత పొలిటికల్ గ్రాఫ్ పెద్దగా బాగోకపోవడంతో, మళ్లీ తన సినిమా టాలెంట్ తో 150వ సినిమాతో ముందుకు వస్తున్నాడు. అయితే మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆయన 150వ సినిమా ఎట్టకేలకు దాదాపు రెండు ఏళ్ల సుధీర్గ చర్చలు తరువాత పట్టాలు ఎక్కింది. ఇక ఈ చిత్రం ఇప్పటికీ తమిళ చిత్రం ‘కత్తి’కి రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే.

అదే క్రమంలో ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలయ్యింది. ప్రస్తుతం చెంచల్ గూడా జైలులో కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. అయితే ఈ షూటింగ్ కి సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పటికే సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని డైలాగ్స్ కూడా లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇంతకీ ఆ లీక్ అయిన డైలాగ్స్ ఏంటో చూద్దాం రండి…”దుక్కి దున్నడమే తెలుసు వీళ్ళకు.. దుర్మార్గం చెయ్యడం తెలియదు. నాగలి పట్టడమే తెలుసు వీళ్ళకు.. నరకడం తెలియదు’’. ‘‘వీళ్ల పొలాలకు నీరు ఇవ్వకపోతే.. ఆ నాగలి పట్టిన చేతులే మీలాంటి కలుపు మొక్కలను నరుకుతూ మీ గుండెలను దున్నుకుపోతారు’’ అంటూ ఎంతో ఉద్వేగంగా సాగే ఈ డైలాగ్స్ ఇప్పుడు నెట్ లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో చిరు పల్లెటూరిని కార్పొరేట్ శక్తుల నుంచి కాపాడుకోవాలని తపించే యువ శాస్త్రవేత్త పాత్ర పాత్రలో కనిపించనున్నాడు. మరి కొత్తగా తెరపైకి వస్తున్న చిరు ఎంతవరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #chiranjeevi 150th movie
  • #chiru 150 movie
  • #Kathilantodu Movie
  • #Mega 150

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

Peddi: ఏ సెట్‌లో సినిమా కుదిరిందో.. ఆ సినిమానే మరపించే సినిమా..

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

7 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

17 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

20 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

22 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

53 mins ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

20 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version