Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » కత్తిలాంటోడు డైలాగ్ లీక్..!

కత్తిలాంటోడు డైలాగ్ లీక్..!

  • June 29, 2016 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కత్తిలాంటోడు డైలాగ్ లీక్..!

“మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా..”, “తప్పు మా వైపు ఉంది కాబట్టి తల వంచుకు పోతున్నా.. లేదంటే తలలు తీసుకు వెళ్లేవాణ్ణి “.. అంటూ ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగులు అభిమానులతో విజిల్స్ వేయించాయి. అందుకే తాజాగా తెరకెక్కుతున్నఆయన సినిమా కత్తిలాంటోడులోనూ ఇలాంటి పవర్ ఫుల్ డైలాగులు ఎన్నో ఉన్నాయని సమాచారం.

ఇందుకోసం ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ తో కలిసి రచయిత ఆకుల శివ మాస్ ని ఆకట్టుకునే మాటలు రాసినట్లు తెలిసింది. వాటిలో ఒక డైలాగ్ లీక్ అయింది.  ” వీళ్లకి దుక్కి దున్నడమే తెలుసు.. దుర్మార్గం చెయ్యడం తెలియదు. నాగలి పట్టడమే తెలుసు గాని నరకటం తెలియదు. ఇప్పుడు మీరు వీళ్ల పొలాలకి నీళ్లు ఇవ్వకపోతే ఆ నాగలి పట్టిన చేతులే మీలాంటి కలుపు మొక్కల్ని నరకుతూ.. మీ గుండెల్ని దున్నుకు పోతాయి.” … రైతుల నాయకుడిగా చిరు పోరాటం చేసే సమయంలో చెప్పే డైలాగ్ ఇది. ఈ డైలాగ్ అన్నయ్య నోటి నుంచి వస్తే ఎలాగుంటుందో ఊహించుకుంటూ తమ్ముళ్లు సంబర పడిపోతున్నారు.

వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ లో మాస్ ని ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ ఉన్నట్లు చిరు స్వయంగా చెప్పారు. ఆయన పక్కన ఈ చిత్రంలో బాలీవుడ్ సుందరి నర్గిస్ ఫక్రి రొమాన్స్ చేయనుంది. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాత రామ్ చరణ్ తేజ్ ప్లాన్ చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #chiranjeevi 150th movie
  • #chiru 150 movie
  • #Kathilantodu Movie
  • #Mega 150

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

3 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

4 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

10 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

23 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

1 hour ago
Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

2 hours ago
Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

3 hours ago
Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

10 hours ago
Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version