Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Television » Brahmamudi July 29th: స్వప్నకు వార్నింగ్ ఇచ్చి భర్తకు సారీ చెప్పిన కావ్య!

Brahmamudi July 29th: స్వప్నకు వార్నింగ్ ఇచ్చి భర్తకు సారీ చెప్పిన కావ్య!

  • July 29, 2023 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi July 29th: స్వప్నకు వార్నింగ్ ఇచ్చి భర్తకు సారీ చెప్పిన కావ్య!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే…అప్పు కళ్యాణ్ గ్రౌండ్లో జాగింగ్ చేస్తూ ఉండగా బస్తీకి చెందినటువంటి ఓ వ్యక్తి వచ్చి మీ అక్క యాడ్లో చాలా హాట్ గా నటించింది అంటూ చెబుతాడు. దీంతో అతనిని తిట్టి అప్పు పంపిస్తుంది. ఈ విషయం గురించి కళ్యాణ్ అప్పు మధ్య కాస్త వివాదం చోటు చేసుకుంటుంది.

ఇక కావ్య ఇంట్లో అందరూ టిఫిన్ చేయడానికి రాగా రుద్రాణి అపర్ణ మధ్య ఈ ఆడ్ వీడియో గురించి గొడవ జరుగుతుంది. ఇలా ఇద్దరు వాదించుకుంటూ ఉండగా రాజ్ అక్కడికొచ్చి ఇక మీ గొడవ ఆపుతారా అంటూ సీరియస్ అవుతారు. నేను ఆ యాడ్ కంపెనీ వాళ్లతో మాట్లాడి వారికి 30 లక్షలు ఇచ్చి ఈ యాడ్ తొలగించేసాను ఇక ఇది ఎక్కడ కనిపించదు అని చెప్పడంతో అందరూ సంతోషపడగా స్వప్న మాత్రం ఈ మాటలు విని సీరియస్ అవుతూ నేను చేసిన యాడ్ తొలగించడానికి నీకేం హక్కు ఉంది అంటూ రాజ్ పై సీరియస్ అవుతుంది

ఆ మాటలు విన్నటువంటి కావ్య నువ్వు తప్పు చేస్తే ఆయన సరిదిద్దరు అలాంటి ఆయనకే ఎదురు తిరుగుతున్నావా అంటూ స్వప్న పై శివంగిలా రెచ్చిపోతూ తన భర్తకు సారి చెప్పిస్తుంది. ఇలా తన భర్తకు సపోర్ట్ చేస్తున్నటువంటి కావ్యను చూసి అపర్ణ షాక్ అవుతుంది. భూదేవంత సహనం ఉన్నటువంటి ఈ పిల్ల కోపం వచ్చేసరికి ఇంతలా రెచ్చిపోయిందేంటని అనుకుంటుంది. ఇక స్వప్న గదిలోకి వెళ్లడంతో రుద్రాణి తన కొడుకుని రెచ్చగొట్టి పంపిస్తుంది.

రాజ్ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు అంటూ రాహుల్ వెళ్ళి స్వప్నకు చెప్పడంతో నా గురించి ఆలోచించి తలనొప్పి వచ్చి ఉంటుంది ఉండు కాఫీ తెస్తానని స్వప్న బయటకు వెళ్తుంది అయితే ప్లేట్లో గాజులు తీసుకువచ్చి ఇవి వేసుకొని కూర్చో ఈ ఇంట్లో నీ పరిస్థితి ఇదే అంటూ స్వప్న రాహుల్ ను ఇన్సల్ట్ చేస్తుంది.దీంతో షాక్ అయిన రాహుల్ రాజ్ ఇలా రెచ్చిపోవడానికి కారణం మీ చెల్లె ముందు అది గుర్తించు అంటూ స్వప్నను రెచ్చగొడతాడు. నా దారికి ఎవరు అడ్డు వచ్చినా అసలు సహించను అంటూ రెచ్చిపోతుంది.

మరోవైపు రాజ్ కిథాంక్స్ చెబుతుంది నేను మీ అక్క కోసం కాదు చేసింది. ఈ ఇంటి కోసం చేశాను అని రాజ్ చెప్పడంతో అయితే నా థాంక్స్ నాకు వెనక్కి ఇచ్చేయండి అని అడుగుతుంది. అదేమైనా వస్తువా ఇవ్వడానికి అంటూ రాజ్ అనగా ముద్దు ఇవ్వండి అంటుంది ముద్దు కూడా ఇవ్వనని రాజ్ చెప్పడంతో పిసినారు మొగుడు అంటూ ఆట పట్టిస్తుంది.

మరోవైపు కళ్యాణ్ అప్పు వాళ్ళ ఇంటికి ఇంటికి సేటు రావడం అప్పు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గడువు పెట్టడమే కాకుండా రెండు రోజులలో వడ్డీ చెల్లించాలని చెప్పాడంటూ కావ్యకు మొత్తం చెప్పేస్తాడు. అనంతరం రాజ్ ఏం జరిగిందని అడిగిన కావ్య చెప్పదు కానీ కళ్యాణ్ ను అడిగి రాజ్ మొత్తం తెలుసుకుంటాడు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi
  • #Deepika Rangaraju
  • #Hamida
  • #Kiran Kanth
  • #Maanas

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

42 seconds ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

2 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

6 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

6 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

1 day ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version