Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » క్లాస్ సినిమాతో ఆకట్టుకొన్న కీర్తి మాస్ సినిమాతో అలరించగలదా

క్లాస్ సినిమాతో ఆకట్టుకొన్న కీర్తి మాస్ సినిమాతో అలరించగలదా

  • September 18, 2018 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్లాస్ సినిమాతో ఆకట్టుకొన్న కీర్తి మాస్ సినిమాతో అలరించగలదా

“మహానటి” చిత్రంతో కెరీర్ బెస్ట్ హిట్ తోపాటు.. లైఫ్ టైమ్ కి సరిపడా ప్రశంసలు అందుకొన్న కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం “సామి” ఈ శుక్రవారం విడుదలవుతోంది. విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ రోల్ ప్లే చేసింది. హరి మార్క్ మాస్ మసాలా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కి ఎప్పట్లానే మూడు పాటలు, ఆరు సీన్లు ఇచ్చాడు దర్శకుడు హరి. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా పెద్దగా ఎవరూ పట్టించుకొనేవారు కాదేమో కానీ “మహానటి” లాంటి క్లాసిక్ హిట్ అనంతరం కీర్తి నటించగా విడుదలవుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై కీర్తి అభిమానులు చాలా ఆశలు పెట్టుకొన్నారు.

కానీ.. వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ “సామి” ట్రైలర్స్ చూస్తుంటే సినిమాలో అమ్మడికి కనీస స్థాయి ఎలివేషన్ కూడా ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా.. అమ్మడు లుక్స్ & కాస్ట్యూమ్స్ కూడా బాగోలేవు. దాంతో కీర్తి సురేష్ ఫ్యాన్స్ అందరూ ఇప్పటినుంచే ఆ సినిమాను ఇగ్నోర్ చేయడం మొదలెట్టారు. మరి సినిమా మంచి విజయం సాధించి కీర్తి సురేష్ కెరీర్ లో మరో హిట్ గా నిలుస్తుందో లేక ఫ్లాపై ఆమెకు మైనస్ గా మారుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Hari
  • #keerthy suresh
  • #Swamy Movie
  • #Vikram

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version