‘హాట్…హాట్’గా స్కిన్ షో చేస్తా!!!

చిత్ర పరిశ్రమలో ఎదగాలంటే ఒక్క నటన, లేదంటే బ్యాక్ గ్రౌండ్ ఉంటే సరిపోదు. అందులోనూ అందాల భామలకు అయితే మరిన్ని యాంగిల్స్ కావాల్సి ఉంటుంది. విషయం ఏమిటంటే ఇప్పుడున్న సినీ పరిశ్రమలో దాదాపుగా స్టార్ హీరోయిన్స్ కూడా స్కిన్ షో చేసేందుకు రెడీ అయిపోతున్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ అయిన తమన్న, శ్రుతి హసన్ సైతం తమ సినిమాల్లోనే కాకుండా, వేరే ఇతర సినిమాల్లో కూడా ఐటమ్ సాంగ్స్ రూపంలో వాళ్ళకి ఉన్నదంతా చూపించేస్తున్నారు. ఇదిలా ఉంటే నేను నటన ప్రాధాన్య ఉన్న పాత్రల్లోనే నటిస్తా, స్కిన్ షో చేసే ఆస్కారం లేదు అంటుంది అందాల భామ కీర్తి సురేష్.

ఇంతకీ ఈ కీర్తి సురేష్ ఎవరంటే…మలయాళంలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించి, తాజాగా టాలీవుడ్ లో రామ్ హీరోగా ‘నేను శైలజా’ అంటూ సందడి చేసి భారీ ఫ్లాప్స్ తో ఉన్న రామ్ కు మళ్లీ హిట్ ని అందించింది. అంతేకాకుండా భారీ హిట్ తో మంచి హీరోయిన్ గా ముద్రపడిన ఈ భామకు, వరుసగా చాలా ఆఫర్లు వచ్చినా వాటికి నో చెప్పేసింది. దానికి గల కారణం ఏంటి అంటే తనకు ఎలాంటి అవకాశాలొచ్చినా సరే కేవలం నటనకు ఇంపార్టెన్స్ ఇచ్చిన పాత్రలే తప్ప మిగతావి చేయను అనేస్తుంది. ఇదిలా ఉంటే కొన్నాళ్ళ తరువాత ఆలోచించుకుని తాను కూడా విప్పేందుకు సిద్దం అంటుంది. ఇక అదే క్రమంలో ఈ మధ్యే ఓ టెంప్టింగ్ ఫోటో షూట్ తో తనలో ఉన్న మరో యాంగిల్ ను రుచి చూపించిన ఈ భామ ఇక నుంచి తగ్గకుండా తను కూడా హాట్ అండ్ హాట్ గా స్కిన్ షో చేసేందుకు రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తుంది. కలికాలం అంటే ఇదేనేమో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus