Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » తమన్నా మిస్ చేసుకుంటే.. కీర్తి సురేష్ కి దక్కింది…!

తమన్నా మిస్ చేసుకుంటే.. కీర్తి సురేష్ కి దక్కింది…!

  • January 11, 2019 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తమన్నా మిస్ చేసుకుంటే.. కీర్తి సురేష్ కి దక్కింది…!

‘మహానటి’ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి సురేష్. అంతేకాదు తమిళంలో వరుస ఆఫర్లను దక్కించుకోవడంతో పాటు.. వరుస విజయాలను అందుకుంది. ఇప్పటికే విజయ్, విక్రమ్, విశాల్, సూర్య, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోల చిత్రాలలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే టాలీవుడ్ లో ‘మహానటి’ తరువాత మరో చిత్రం చేయలేదు కీర్తి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తుందంటూ గత కొంతకాలంనుండీ వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీని లైన్లో పెట్టింది కీర్తి.

  •  వినయ విధేయ రామ రివ్యూ కోసం ఇక్కడ  క్లిక్ చేయండి
  • ‘ఎన్టీఆర్ -కథానాయకుడు’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
  • ‘పేట’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కళ్యాణ్ రామ్ తో ‘118’ లాంటి థ్రిల్లర్ ను నిర్మిస్తున్న మహేష్ కోనేరు… ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ ఈచిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాల్ని జరిపారు. అయితే ముందుగా ఈ చిత్రాన్ని మిల్కీ బ్యూటీ తమన్నాతో అనుకున్నారట. మొదట ఈ చిత్ర కథను తమన్నాకి వినిపించగా .. తన డేట్స్ కాళీ లేకపోవడంతో హోల్డ్ లో పెట్టిందట. ప్రస్తుతం ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు ఆగమని దర్శక నిర్మాతలకి చెప్పిందట. దీంతో తమన్నాకి బదులుగా కీర్తి సురేశ్ ను తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఫిబ్రవరి నుండీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని సమాచారం. ఈ చిత్రం ముఖ్యభాగాన్ని అమెరికాలో చిత్రీకరించనున్నారట. ఈ చిత్రం ద్వారా నరేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఏదేమైనా తమన్నా ప్లేస్ ని కీర్తి సురేష్ కొట్టేసిందనమాట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan Ram
  • #Kalyan ram latest
  • #Kalyan Ram New Movie Launched
  • #Kalyan ram news
  • #keerthy suresh

Also Read

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

related news

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

trending news

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

5 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

8 hours ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

9 hours ago
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

10 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

10 hours ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

11 hours ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

11 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

13 hours ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version