Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » డిజిటల్ రిలీజులకు క్యూ కడుతున్న కీర్తి సినిమాలు

డిజిటల్ రిలీజులకు క్యూ కడుతున్న కీర్తి సినిమాలు

  • July 7, 2020 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డిజిటల్ రిలీజులకు క్యూ కడుతున్న కీర్తి సినిమాలు

సత్యదేవ్ నటించిన సినిమాలన్నీ ఇప్పుడు ఒటీటీ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అవుతుండడంతో అతడ్నిప్పుడు “తెలుగు రాధిక ఆప్టే” అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పుడు ఆ టైటిల్ కోసం పోటీపడుతోంది కీర్తిసురేష్. ఆమె నటించిన సినిమా “పెంగ్విన్” ఇటీవల అమేజాన్ ప్రైమ్ లో విడుదలై ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయకపోయినా సౌత్ నుంచి ఒటీటీ రిలీజులకు దారి చూపించింది. ఇప్పుడు ఆమె నటించిన మరిన్ని సినిమాలు ఒటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

కీర్తిసురేష్ తదుపరి చిత్రాలైన మిస్ ఇండియా, గుడ్ లక్ చిత్రాలు ఒటీటీ రిలీజ్ కి బేరాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ రేట్ ఫిక్స్ అయితే కీర్తిసురేష్ ఒటీటీ స్టార్ గా మారిపోవడం ఖాయం. ఇకపోతే.. కీర్తిసురేష్ ప్రస్తుతం మహేశ్ బాబు సినిమా సైన్ చేసి ఆ సినిమా కోసం కాస్త లావెక్కుతోంది. పాపం “మహానటి” అనంతరం సన్నబడడం కోసం చేసిన ప్రయత్నాలు వికటించి మరీ సన్నగా అయిపోయింది కీర్తి. “పెంగ్విన్”లో ఆమె లుక్ కు చాలా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.

దాంతో మహేశ్ మూవీ కోసం మళ్ళీ బ్యాక్ టు షేప్ కి వచ్చే పనిలో పడింది కీర్తి. సొ మహేశ్ మూవీ మొదలయ్యేవరకూ కీర్తి సినిమాలన్నీ ఒటీటీలో అలరించనున్నాయన్నమాట. మరో విషయం ఏమిటంటే.. కీర్తిసురేష్ త్వరలోనే ప్రభాస్ తో జత కట్టనుందని సమాచారం.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Keerthy Suresh
  • #actress Keerthy Suresh
  • #Keerthy
  • #keerthy suresh

Also Read

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

related news

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

trending news

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

24 mins ago
Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

39 mins ago
Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

4 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

7 hours ago

latest news

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

4 hours ago
NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

6 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

6 hours ago
Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

6 hours ago
Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version