Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ketika Sharma: బ్రో మూవీతో కేతిక రాత మారుతుందా.. అసలేం జరిగిందంటే?

Ketika Sharma: బ్రో మూవీతో కేతిక రాత మారుతుందా.. అసలేం జరిగిందంటే?

  • July 4, 2023 / 01:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ketika Sharma: బ్రో మూవీతో కేతిక రాత మారుతుందా.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటున్న హీరోయిన్లలో కేతిక శర్మ ఒకరు. రొమాంటిక్, లక్ష్య, రంగ రంగ వైభవంగా సినిమాలలో కేతిక శర్మ నటించగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలవడం గమనార్హం. రంగ రంగ వైభవంగా సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించగా ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం కేతిక శర్మ ప్రస్తుతం బ్రో మూవీలో ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాతో అయినా కేతిక శర్మ (Ketika Sharma) తలరాత మారుతుందేమో చూడాల్సి ఉంది. పవన్ సినిమాలో పవన్ కు జోడీ కాకపోయినా చిన్న పాత్రలో నటించిన నటీమణులకు సైతం భారీ స్థాయిలో గుర్తింపు వస్తుందనే సంగతి తెలిసిందే. బ్రో మూవీతో కేతిక కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారేమో చూడాలి. ఈ సినిమాలో సాయితేజ్ కు జోడీగా కేతిక నటిస్తున్నారు. మరోవైపు బ్రో సినిమాకు సంబంధించి రిలీజవుతున్న పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

బ్రో మూవీ రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే. పవన్, సాయితేజ్ లను తెరపై చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించడం గమనార్హం. బ్రో మూవీ 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. బ్రో మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బ్రో సినిమాకు బిజినెస్ ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. పీపుల్స్ మీడియా బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. పీపుల్స్ మీడియా బ్యానర్ కు ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ లాభాలను అందించింది. బ్రో మూవీ కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. బ్రో మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ketika Sharma
  • #Bro Movie
  • #ketika sharma
  • #Sai Dharam Tej
  • #Vaishnav Tej

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

7 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version