Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Ketika Sharma: అభిమానులకి షాక్ ఇచ్చిన కేతిక.. గుడ్ బై అంటూ..?!

Ketika Sharma: అభిమానులకి షాక్ ఇచ్చిన కేతిక.. గుడ్ బై అంటూ..?!

  • August 29, 2025 / 06:22 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ketika Sharma: అభిమానులకి షాక్ ఇచ్చిన కేతిక.. గుడ్ బై అంటూ..?!

గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేసే యంగ్ బ్యూటీ కేతిక శర్మ, తన ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇటీవలే శ్రీ విష్ణు సరసన ‘సింగిల్’ సినిమాతో మంచి హిట్ అందుకున్న టైమ్‌లో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. కారణం ఏంటో చెప్పకుండా, “త్వరలోనే తిరిగి వస్తా” అంటూ ఒక చిన్న నోట్ పెట్టింది. ఇన్‌స్టాలో 37 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న కేతిక, ఉన్నట్టుండి ఇలా బ్రేక్ తీసుకోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Ketika Sharma

‘రాబిన్‌హుడ్’ సినిమాలో ‘అది ధా సర్‌ప్రైసు’ అంటూ ఐటెం సాంగ్‌తో రచ్చ చేసిన కేతిక, ఇప్పుడు తన కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె దృష్టి తమిళ ఇండస్ట్రీపై ఉందని, కొత్త ప్రాజెక్టుల కోసం చర్చలు జరుపుతోందని సమాచారం. ఈ బ్రేక్ వెనుక కారణం కూడా కెరీర్‌పై మరింత దృష్టి పెట్టడమే కావొచ్చని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.ఆకాష్ పూరి సరసన ‘రొమాంటిక్’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కేతిక, ఇప్పటివరకు 7 సినిమాలు చేస్తే, అందులో 6 తెలుగులోనే నటించడం విశేషం.

ketika sharma

అయినా, టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతోనే ఆమె కోలీవుడ్‌పై దృష్టి పెట్టిందని అంటున్నారు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు రాజేష్ ఎం. సెల్వ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా, ఈ గ్లామరస్ బ్యూటీ ఓ సాలిడ్ తెలుగు రొమాంటిక్ హిట్‌తో తిరిగి వస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

trending news

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

1 hour ago
Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

2 hours ago
Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

3 hours ago
Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

5 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

17 hours ago

latest news

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

2 hours ago
Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

17 hours ago
Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

18 hours ago
Mrithyunjay Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘మృత్యుంజయ్’ ఫస్ట్ డే కలెక్షన్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version