Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో కె.జి.ఎఫ్ డైరెక్టర్, వాట్సాప్ బన్నీ?!

గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో కె.జి.ఎఫ్ డైరెక్టర్, వాట్సాప్ బన్నీ?!

  • March 9, 2021 / 05:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో కె.జి.ఎఫ్ డైరెక్టర్, వాట్సాప్ బన్నీ?!

“అల వైకుంఠపురములో” సినిమా విడుదలైనప్పట్నుంచి బన్నీ కన్ను పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ మీద పడింది. అందుకే త్రివిక్రమ్ తో సినిమా అనంతరం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “ఐకాన్” సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ.. దాన్ని పక్కనపెట్టి మరీ సుకుమార్ తో “పుష్ప”ను సెట్స్ మీదకు తీసుకెళ్ళాడు. ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ కి దగ్గర పడింది. ఆ సినిమా తర్వాత బన్నీ తదుపరి చిత్రం ఏమిటి? అనే విషయంలో క్లారిటీ లేదు.

రకరకాల ప్రొజెక్ట్స్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదు. అయితే.. ఇవాళ సాయంత్రం గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బయటకు వస్తూ కనిపించడం, ఆ సమయంలో బన్నీ కూడా ఆఫీస్ లోనే ఉండడం సరికొత్త గుసగుసలకు దారితీసింది. బన్నీ తదుపరి చిత్రం ప్రశాంత్ నీల్ తో ఉండొచ్చని కథనాలు ఎప్పటినుంచో వస్తున్నప్పటికీ.. ప్రశాంత్ నీల్ లైనప్ చూసి ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ.. ఇప్పుడు ప్రశాంత్-బన్నీలు గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో కలవడం ఆ చర్చలకు ప్రాణం పోసింది.

వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుంది అనేది ప్రస్తుతానికి చెప్పలేం కానీ.. ప్రభాస్, యష్, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ అనంతరం బన్నీతో సినిమా అంటే మాత్రం అంచనాలు మామూలుగా ఉండవు. సో, బన్నీ పాన్ ఇండియన్ స్టార్ గా ఎదగడానికి ఇప్పట్నుంచే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. చూద్దాం మరి ఏమవుతుందో?.

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Director Prashanth Neel
  • #KGF Movie

Also Read

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

related news

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

trending news

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

33 mins ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

2 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

2 hours ago
Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

3 hours ago
This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago

latest news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

2 hours ago
Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Niharika: నాలుగేళ్ల తర్వాత తెలిసింది.. మా రౌడీ నాకేమీ చెప్పలేదు: నిహారిక

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

20 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version