Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ప్రేక్షకులని కన్ఫ్యూజ్ చేస్తున్న పెద్ద సినిమాలు..!

ప్రేక్షకులని కన్ఫ్యూజ్ చేస్తున్న పెద్ద సినిమాలు..!

  • July 30, 2019 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రేక్షకులని కన్ఫ్యూజ్ చేస్తున్న పెద్ద సినిమాలు..!

‘బాహుబలి2’ తరువాత ఓ సౌత్ సినిమా అన్ని భాషల్లో విజయం సాధించిందంటే అది ‘కె.జి.ఎఫ్’ సినిమా మాత్రమే. ఆ చిత్రంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో యశ్ ను చూపించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రశాంత్ నీల్ టేకింగ్ కూడా రాజమౌళి టేకింగ్ కు దగ్గరగా ఉందని ప్రేక్షకులు కితాబిచ్చారు. కానీ ఈసారి ప్రశాంత్ నీల్ ఏకంగా రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికే చెక్ పెట్టేలా కనిపిస్తున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. విషయం ఏమిటంటే ఇప్పుడు రాజమౌళి చరణ్,ఎన్టీఆర్ లతో భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ తెరకెక్కిస్తున్నాడు.

kgf-2-vs-rrr-movie1

ఇక ప్రశాంత్ నీల్ కూడా ‘కె.జి.ఎఫ్’ సీక్వెల్ కూడా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం కూడా ఏకంగా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ‘హోంబలే ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ నిర్మితమవుతుంది. తాజాగా ఈ చిత్రం నుండీ ‘అధీరా’ లుక్ ను రిలీజ్ చేశారు. అధీరా పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నాడు. కాబట్టి బాలీవుడ్ లో ఈ చిత్రానికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక టాలీవుడ్ లో ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ‘కె.జి.ఎఫ్2’ రిలీజ్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని జూలై 30 న విడుదల చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. అయితే ‘కె.జి.ఎఫ్’ చిత్రం 2020 ఏప్రిల్ లేదా మే నెల లోపు విడుదల అయితే ఎలాంటి సమస్య ఉండదు. అయితే షూటింగ్ లెటయ్యి.. జూలై వరకూ వచ్చిందంటే ‘ఆర్.ఆర్.ఆర్’ కి కూడా ఇబ్బందులు తప్పవు. ‘రాజమౌళి సినిమా పక్కన మరో చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకోరు’ అని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నా.. పాన్ ఇండియా మూవీస్ కాబట్టి ఈ చిత్ర నిర్మాతలకి మాత్రం.. కాస్త ఇబ్బందులు తప్పవు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #KGF2 Movie
  • #Prashanth Neel
  • #Rajamouli

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

3 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

23 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

23 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 hour ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

2 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

3 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version