Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Collections » Khiladi Collections: 5 వ రోజున కూడా ఓకె అనిపించాడు..రవితేజ స్టామినా ఇది!

Khiladi Collections: 5 వ రోజున కూడా ఓకె అనిపించాడు..రవితేజ స్టామినా ఇది!

  • February 16, 2022 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Khiladi Collections: 5 వ రోజున కూడా ఓకె అనిపించాడు..రవితేజ స్టామినా ఇది!

మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖిలాడి’. డింపుల్ హ‌యాతి, మీనాక్షి చౌద‌రి లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని.. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ‘పెన్ స్టూడియోస్’, ‘ఏ స్టూడియోస్’ బ్యానర్ల పై కోనేరు సత్య నారాయణ నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.కానీ ఫిబ్రవరి 11న విడుదలైన ‘ఖిలాడి’ చిత్రం.. మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది.

Click Here To Watch

దాంతో కలెక్షన్లు సొ సొగా నమోదవుతున్నాయి.నిన్న 5 వ రోజున కూడా ఈ చిత్రం పర్వాలేదు అనిపించింది కానీ వీటితో గట్టెక్కడం కష్టమనే చెప్పాలి.

ఒకసారి 5 డేస్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 3.42 cr
సీడెడ్ 1.45 cr
ఉత్తరాంధ్ర 1.26 cr
ఈస్ట్ 0.67 cr
వెస్ట్ 0.56 cr
గుంటూరు 0.94 cr
కృష్ణా 0.50 cr
నెల్లూరు 0.46 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 9.26 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.70 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 10.96 cr

‘ఖిలాడి’ చిత్రానికి రూ.22.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.23 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.10.95 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.12.04 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మంగళవారం నాడు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.0.70 కోట్ల పైనే షేర్ ను నమోదు చేసింది.

ఇవి మంచి కలెక్షన్లే కానీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఈ వీక్ మొత్తం ఇదే విధంగా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. హిందీలో అయితే ‘ఖిలాడి’ కి మంచి వసూళ్ళే నమోదవుతున్నాయి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #arjun sarja
  • #Dimple Hayathi
  • #Meenakshi Chaudhary
  • #Pen Studios
  • #Ramesh Varma

Also Read

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

Akkada Ammayi Ikkada Abbayi Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

related news

Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

GAMA Awards: ఘనంగా ‘గామా అవార్డ్స్- 2025’…  డేట్ ఫిక్స్..!

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

trending news

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

1 hour ago
Akkada Ammayi Ikkada Abbayi Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

Akkada Ammayi Ikkada Abbayi Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

3 hours ago
Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

Allu Arjun, Prashanth Neel: మొత్తానికి దిల్ రాజు క్లారిటీ క్లారిటీ ఇచ్చేశారు.. కానీ..?

3 hours ago
Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Jack Collections: డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

18 hours ago
Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

22 hours ago

latest news

Good Bad Ugly Collections: ప్లాప్ గా నిలిచిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ..!

22 mins ago
Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ ఇష్యూ.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

33 mins ago
హలో ఇది విన్నారా? ‘నో కిస్‌’ అంటే ఒప్పుకున్న దర్శకుడు!

హలో ఇది విన్నారా? ‘నో కిస్‌’ అంటే ఒప్పుకున్న దర్శకుడు!

3 hours ago
L2: Empuraan Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ డిజాస్టర్!

4 hours ago
Veera Dheera Soora Collections: ఫ్లాప్ గా మిగిలిపోయిన ‘వీర ధీర శూర’

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version