Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » Khiladi Collections: సొ సొ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖిలాడి’.!

Khiladi Collections: సొ సొ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖిలాడి’.!

  • February 14, 2022 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Khiladi Collections: సొ సొ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖిలాడి’.!

మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖిలాడి’. డింపుల్ హ‌యాతి, మీనాక్షి చౌద‌రి లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని.. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ‘పెన్ స్టూడియోస్’, ‘ఏ స్టూడియోస్’ బ్యానర్ల పై కోనేరు సత్య నారాయణ నిర్మించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 11న విడుదలైన ఈ ‘ఖిలాడి’.. మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది.

Click Here To Watch

దాంతో కలెక్షన్లు సొ సొగా మాత్రమే నమోదయ్యాయి.ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 3.00 cr
సీడెడ్ 1.15 cr
ఉత్తరాంధ్ర 1.00 cr
ఈస్ట్ 0.53 cr
వెస్ట్ 0.44 cr
గుంటూరు 0.80 cr
కృష్ణా 0.38 cr
నెల్లూరు 0.37 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.67 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.95 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 8.62 cr

‘ఖిలాడి’ చిత్రానికి రూ.22.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.23 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫస్ట్ వీకెండ్ ఈ చిత్రం రూ.8.62 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.14.38 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు తప్ప రెండో రోజు నుండీ ఈ చిత్రం కలెక్షన్లు బాగా డౌన్ అయ్యాయి.

ఈ చిత్రానికి ప్లాప్ టాక్ రావడం ‘డిజె టిల్లు’ కి సూపర్ హిట్ టాక్ రావడంతో జనాలంతా టిల్లుకే ఓటేశారని క్లియర్ గా తెలుస్తుంది. వీక్ డేస్ లో బాగా పెర్ఫార్మ్ చేస్తే తప్ప ‘ఖిలాడి’ గట్టెక్కడం చాలా కష్టం అనే చెప్పాలి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #arjun sarja
  • #Dimple Hayathi
  • #Meenakshi Chaudhary
  • #Pen Studios
  • #Ramesh Varma

Also Read

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Baahubali-The Epic Collections: 2వ కూడా కుమ్మేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Mass Jathara Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘మాస్ జాతర’

related news

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Ravi Teja: ‘మిస్టర్ బచ్చన్’ లో అలా.. ‘మాస్ జాతర’ లో ఇలా.. రవితేజతోనే ఎందుకిలా?

Mass Jathara: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘ఓజి’ సెంటిమెంట్ ‘మాస్ జాతర’ కి కలిసొస్తుందా?

Ravi Teja: స్టార్ డైరెక్టర్లకు రవితేజ దూరం.. ఎందుకని?

Mass Jathara: ‘మాస్ జాతర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

33 mins ago
Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

4 hours ago
Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

7 hours ago
This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

7 hours ago
Baahubali-The Epic Collections: 2వ కూడా కుమ్మేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 2వ కూడా కుమ్మేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

23 hours ago

latest news

Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

5 hours ago
Dragon: ఈసారి కూడా డబుల్.. ‘డ్రాగన్’తో నీల్ కొత్త రిస్క్!

8 hours ago
Baahubali: ‘బాహుబలి రీ రిలీజ్’ బిగ్ రికార్డ్.. ఆ రెండు అడ్డుపడతాయా?

Sree Leela: శ్రీలీల.. ఎక్కడ తేడా కొడుతోంది?

Andhra King Taluka: రామ్ కొత్త చిత్రం “ఆంధ్ర కింగ్” ఒక రోజు ముందు గానే రిలీజ్ కానుందా??

Andhra King Taluka: రామ్ కొత్త చిత్రం “ఆంధ్ర కింగ్” ఒక రోజు ముందు గానే రిలీజ్ కానుందా??

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version