Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » భరత్ బ్యూటీ తో దేవరకొండ కెమిస్ట్రీ..?

భరత్ బ్యూటీ తో దేవరకొండ కెమిస్ట్రీ..?

  • March 30, 2019 / 01:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భరత్ బ్యూటీ తో దేవరకొండ కెమిస్ట్రీ..?

మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యింది కైరా అద్వానీ. ఈ చిత్రంలో తన నటనకి, గ్లామర్ కి టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అటు తరువాత చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామా’ చిత్రంతో కూడా ఆకర్షించి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ లో నటిస్తున్నఈ భామ తాజాగా అసలు అర్జున్ రెడ్డి ని కలుసుకుంది. అదేనండీ మన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండని కలుసుకుంది. తాజాగా జరిగిన ‘హిందుస్థాన్ టైమ్స్ స్టైలిష్ అవార్డ్స్’ వేడుకలో కైరా, విజయ్ దేవరకొండలు సందడి చేసారు.

Kiara Advani, Vijay Devarkonda, Arjun Reddy Movie, Actress Kiara Advani

  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మెగా అభిమానులు నన్ను వాళ్ళ సొంత చెల్లెల్లా చూసుకుంటారు : నీహారిక కొణిదెల
  • ఐరా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Kiara Advani, Vijay Devarkonda, Arjun Reddy Movie, Actress Kiara Advani

వీరిద్దరూ కలిసి ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ పిక్ చూసిన కొందరు నెటిజన్లు వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తే బాగుణ్ణు అంటూ కామెంట్లు పెడుతున్నారు. సేమ్ హైట్.. సూపర్ స్టైలిష్ గా ఈ పిక్ లో వీరిద్దరూ చూడ ముచ్చటగా ఉన్నారు. ఇద్దరికీ ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. ఇక వీరిద్దరూ జంటగా ఓ సినిమా చేస్తే అది కచ్చితంగా ఓ రేంజ్లో ఉంటుందనడంలో సందేహం లేదు. మరి ఈ పిక్ చూసిన.. ఎవరో ఒక డైరెక్టర్.. లేదా నిర్మాత ఈ కాంబినేషన్ సెట్ చేసే ఆలోచన రాకుండా ఉంటుందా.. చూద్దాం.. ! ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ మే 31 న విడుదల కాబోతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kiara Advani
  • #Arjun Reddy Movie
  • #Kiara Advani
  • #Vijay Devarkonda

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ‘వార్‌ 2’ కోసం డ్యాన్సింగ్‌ వార్‌ చేస్తారట.. మొన్నటి కంపేరిజన్లు మళ్లీ వస్తే..!

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ 5 గంటలు కాదు 7 గంటలు పైనే..!

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 mins ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

14 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

21 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

22 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

23 hours ago

latest news

8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

45 mins ago
Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

14 hours ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

16 hours ago
Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version