Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » కియారా యాక్టింగ్ మర్చిపోయిందా? అంటూ నెటిజన్ల కామెంట్స్..!

కియారా యాక్టింగ్ మర్చిపోయిందా? అంటూ నెటిజన్ల కామెంట్స్..!

  • November 10, 2020 / 05:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కియారా యాక్టింగ్ మర్చిపోయిందా? అంటూ నెటిజన్ల కామెంట్స్..!

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘కాంచన2’ చిత్రాన్ని అక్షయ్ కుమార్ తో బాలీవుడ్లోకి రీమేక్ చేసాడు మన రాఘవ లారెన్స్. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల ఈ చిత్రాన్ని నేరుగా డిస్నీ హాట్ స్టార్ లోనే విడుదల చేశారు మేకర్స్. ఇక హిందీ ప్రేక్షకులను ఈ చిత్రం బాగానే అలరిస్తుంది. అక్షయ్ కుమార్ క్రేజ్ తో ఈ చిత్రానికి అక్కడ మంచి వ్యూయర్ షిప్ దక్కే అవకాశం ఉంది.

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు లేక హిందీ ప్రేక్షకులు కరువులో ఉన్నారు కాబట్టి అక్కడ ఈ చిత్రం విజయం సాధించినట్టే..! మరి ఇంకేంటి ప్రాబ్లెమ్ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.. హిందీ ‘కాంచన’ ఎలా ఉంటుందో అని ముచ్చటపడి కొంతమంది తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించారు. వాళ్లకు దిమ్మతిరిగిపోయినట్టు స్పష్టమవుతుంది. ‘కామెడీ చాలా సిల్లీగా ఉంది’.’ఇక్కడ అమ్మ, వదిన లతో చేయించిన కామెడీ అక్కడ అత్త, వదినలతో చేయించారు’.

‘మధ్యలో అనవసరమైన పాటలు’. ‘ముఖ్యంగా కియారా ఈ చిత్రంలో ఎందుకు ఉందో తెలీదు. పోస్టర్లలో కనిపించింది కానీ సినిమాలో మాత్రం చిన్న ఆర్టిస్ట్ లు కనిపించినంత సేపు కూడా కనిపించలేదట. అంతేకాదు అసలు నటనే రానట్టు ఫేస్ పెట్టింది’ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. లారెన్స్ డైరెక్ట్ చేసే సినిమాల్లో అతి కాస్త ఎక్కవ ఉంటుంది అని అంతా అంటుంటారు. అది ‘లక్ష్మి’ చిత్రం మరోసారి ప్రూవ్ చేసినట్టు అయ్యింది.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Kiara Advani
  • #laxmi bomb
  • #Raghava Lawrence

Also Read

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

related news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

trending news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

2 hours ago
22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

2 hours ago
Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

3 hours ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

4 hours ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

5 hours ago

latest news

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

6 hours ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

7 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

9 hours ago
Yash: అందుకు రావణుడిని అయ్యాను: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version