బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే..! మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ చిత్రంతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా.. తన నటన, గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది. ఆ తర్వాత రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కూడా నటించింది ఈ బ్యూటీ.

అయితే తరువాత ఈమెకు వరుసగా బాలీవుడ్లో పెద్ద సినిమాల్లో ఆఫర్లు వస్తుండడంతో తెలుగు సినిమాల్లో నటించలేదు.ఇదిలా ఉండగా.. అక్కడ ఈ బ్యూటీ సినిమాలతోనే కాకుండా వరుసగా ఈవెంట్లలో పెర్ఫార్మన్స్ లు ఇస్తూ మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అంతేకాదు వరుసగా మ్యాగ్జైన్ ల కోసం హాట్ హాట్ ఫోటో షూట్లలో కూడా పాల్గొంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఈమె రెడ్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోజులు ఇచ్చిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. అవి మీ కోసం :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!
