Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అవకాశాలు తగ్గితే తగ్గనీ అంటున్న కియారా

అవకాశాలు తగ్గితే తగ్గనీ అంటున్న కియారా

  • February 17, 2021 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అవకాశాలు తగ్గితే తగ్గనీ అంటున్న కియారా

చేసినవి తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్‌, బాలీవుడ్‌లో తనదైన ముద్రవేసింది కియారా అడ్వాణీ. ఓవైపు యంగ్‌ హీరోలతో, మరోవైపు సీనియర్‌ హీరోలతో జట్టుకట్టి వావ్‌ అనిపిస్తోంది. అందాల ప్రదర్శనకు ఏ మాత్రం వెనక్కితగ్గని తనం, మంచి నటనతో అభిమానులను బుట్టలో పడేస్తోంది. బాలీవుడ్‌లో సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది అంటూ వార్తల్లో కూడా నిలుస్తోంది. బిజీబిజీగా సాగిపోతున్న ఆమె… కథల ఎంపిక విషయంలో ఎలా ఆలోచిస్తుందో తెలుసా? చిత్రసీమలో విజయాలే చాలా విషయాల్ని నిర్ణయిస్తుంటాయన్న కియారా అడ్వాణీ విజయాలు దక్కితేనే అవకాశాలు వరుస కడుతుంటాయి అని సినిమా పరిశ్రమ తత్వం చెప్పుకొచ్చింది.

అలా అని వచ్చిన ప్రతి చిత్రాన్ని అంగీకరించే తత్వం తనది కాదు అని చెప్పింది. అలా చేస్తే కెరీర్‌లో చాలా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది అంది. అందుకే ఆచితూచి ఆలోచించి సినిమాలు ఎంచుకోవాలి అని చెప్పింది. తను తన కెరీర్‌ విషయంలో ఇలానే చేస్తున్నా అని చెప్పింది కియారా. చిత్రసీమలో నాయికల మధ్య పోటీ ఎక్కువగానే ఉంటుంది.. ఇలాంటి సమయంలోనూ అవకాశాల విషయంలో ఎలా వ్యవహరిస్తారు?’ అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది.

నాకు ఎలాంటి సినిమాలు నప్పుతాయి, ఎలాంటి కథలు సరిపోతాయి, ఏ పాత్రలు బాగా చేయగలనో ఒక ఐడియా ఉంది. ప్రస్తుతం అవకాశాలు బాగానే వస్తున్నాయి. అయితే అవకాశాలు తగ్గాయని, ఏ సినిమా పడితే అది ఒప్పుకోను. అవకాశాల కోసం ఓపికగ్గా ఎదురు చూస్తాను. వరుస అవకాశాలు వస్తున్నప్పుడు, వాటిలోంచి సరిపోయే కథలు ఎంచుకోవడం చాలా కష్టమైన పని. అయితే ఈ పని చాలా చాకచక్యంగా చేయగలననే నమ్మకం నాకుంది’ అని చెప్పింది కియారా.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kiara Advani
  • #Actress Kiara Advani
  • #Bharat Ane Nenu
  • #Kiara
  • #Kiara Advani

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

trending news

19 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

1 day ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version