Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Dil Raju: స్పెషల్‌ మూవీ కోసం దిల్ రాజు స్పెసల్‌ ప్లానింగ్‌

Dil Raju: స్పెషల్‌ మూవీ కోసం దిల్ రాజు స్పెసల్‌ ప్లానింగ్‌

  • May 1, 2021 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: స్పెషల్‌ మూవీ కోసం దిల్ రాజు స్పెసల్‌ ప్లానింగ్‌

దిల్‌ రాజు 50వ సినిమాకు సంబంధించి ఎంత త్వరగా ఫుల్‌ డీటైల్స్‌ ఇస్తే అంత బాగుంటుందేమో. ఎందుకుంటే రోజుకొక పుకారు వస్తూనే ఉంది. అవి నమ్మేలానే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. తాజాగా వస్తున్న పుకారు సుదీప్‌ గురించి. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటించబోయే సినిమాలో కిచ్చా సుదీప్‌ను యాక్ట్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. సినిమాకు అన్ని భాషల్లో హైప్‌ తీసుకురావడం, ఆ నటుల అవసరం లాంటి కారణాల వల్ల ఇతర భాషల నటుల్ని తీసుకుంటుంటారు. ఆ కోవలోనే సుదీప్‌ ఇప్పుడు దిల్‌ రాజు 50లోకి వస్తున్నాడట.

రామ్‌చరణ్‌ – శంకర్‌ సినిమాకు సంబంధించిన చర్చలు గత కొన్ని రోజులుగా సాగుతూనే ఉన్నాయి. మరోవైపు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందట. అందులో భాగంగానే సుదీప్‌ పేరు చర్చకు వచ్చిందట. మెగా కుటుంబంతో సుదీప్‌కు మంచి అనుబంధమే ఉంది. ‘సైరా’లో చక్కటి పాత్రలో నటించాడు. కాబట్టి అడగ్గానే ఒప్పుకునే అవకాశం ఉంది. తెలుగులోనూ సుదీప్‌కు మంచి పేరు ఉంది ‘ఈగ’తో తెలుగువాళ్లకు ప్రీతిపాత్రుడైన విలన్‌ అయిపోయాడు. కాబట్టి దిల్‌ రాజు 50లో నటిస్తాడనే వినిపిస్తోంది.

మరోవైపు ఈ సినిమాకి ప్రముఖ తమిళ పాటల రచయిత వివేక్‌ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తాడని సమాచారం. వివేక్‌ గతంలో రజనీకాంత్‌ ‘దర్బార్‌’, ‘పేట’, విజయ్‌ ‘బిగిల్‌’, ‘సర్కార్‌’ వంటి తమిళ సినిమాలకు సాహిత్యం అందించారు. ధనుష్‌ ‘జగమే తంత్రం’కి తమిళంలో పాటలు రాశారు. ఆ సినిమాల పనితనం చూసి శంకర్‌… తమిళ వెర్షన్‌ కోసం వివేక్‌ను ఎంపిక చేసుకున్నాడని అంటున్నారు. మరి తెలుగులో ఎవరిని తీసుకుంటారో చూడాలి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Kichcha Sudeep
  • #Ram Charan
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

6 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

6 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

4 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

5 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

6 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

8 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version