Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Surender Reddy, Ravi Teja: మళ్లీ ‘కిక్‌’ కాంబో.. ఈసారి ఎలాంటి క్యారెక్టరైజేషన్‌తో వస్తారో?

Surender Reddy, Ravi Teja: మళ్లీ ‘కిక్‌’ కాంబో.. ఈసారి ఎలాంటి క్యారెక్టరైజేషన్‌తో వస్తారో?

  • October 22, 2025 / 05:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Surender Reddy, Ravi Teja: మళ్లీ ‘కిక్‌’ కాంబో.. ఈసారి ఎలాంటి క్యారెక్టరైజేషన్‌తో వస్తారో?

సురేందర్‌ రెడ్డి నెక్స్ట్‌ సినిమా ఏంటి? గత కొన్ని నెలలుగా ఈ చర్చ నడుస్తూనే ఉంది. దీనికి కారణం ఆయన దర్శకత్వంలో అనౌన్స్‌ అయిన ఓ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్‌ దశలోనే ఉంది. మధ్యలో వేరే సినిమా చేసి వచ్చినా ఆ సినిమా సంగతి తేలలేదు. అయితే ఇప్పుడు అదేదో తేలిపోతుంది అని అంటున్నారు. ఈ లోపు సురేందర్‌ మరో హీరోతో సినిమా ఓకే చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్న సినిమా పవన్‌ కల్యాణ్‌ది అయితే.. ఇప్పుడు చర్చల్లోకి వచ్చిన సినిమా ‘కిక్‌’ కాంబినేషన్‌.

Surender Reddy, Ravi Teja

అవును, ‘కిక్‌’ కాంబో రవితేజ – సురేందర్‌ రెడ్డి మరోసారి కలుస్తున్నారు అని సమాచార. ర‌వితేజ కెరీర్‌లో బిగ్‌ హిట్‌, బెస్ట్ అండ్‌ హిలేరియస్‌ క్యారెర్టర్‌ అంటే ‘కిక్‌’లోనిదే. అందుకే ‘కిక్ 2’ అని మరో సినిమా చేశాడు. అయితే ఆ సినిమా సరైన ఫలితం అందుకోలేదు అనుకోండి. అయితే ఇప్పుడు మరోసారి సూరికి ఛాన్స్‌ ఇవ్వాలని రవితేజ అనుకుంటున్నారట. ‘ఏజెంట్’ త‌ర‌వాత సురేంద‌ర్ రెడ్డి మ‌రో ప్రాజెక్ట్ చేయ‌లేదు. అయితే మ‌ధ్య‌లో చాలామందికి క‌థ‌లు వినిపించారు. అందులో వెంక‌టేష్ కూడా ఉన్నారు.

Ravi Teja rejected Devi Sri Prasad and selected Bheems

ఈ మధ్య పవన్‌ కల్యాణ్‌ సినిమా పనులు మళ్లీ మొదలుపెట్టారు. అయితే పవన్‌ ఇప్పట్లో డేట్స్‌ ఇచ్చే పరిస్థితి లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో మరో హీరోకి కొత్త కథ చెబుదాం అనుకుని తనకు కెరీర్‌ బెస్ట్‌ హిట్ ఇచ్చిన రవితేజకు చెప్పారట. ఆయన కూడా కథ విషయంలో పాజిటివ్‌గానే ఉన్నారట. అయితే పవన్‌ కల్యాణ్ సినిమానా? లేక రవితేజ సినిమానా అనేది తేలడం లేదు. త్వరలో ఈ విషయంలో స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

KICK combo once again Surender Reddy, Ravi Teja

‘కిక్‌’లో కల్యాణ్‌ పాత్రలో రవితేజను చూపించిన విధానం సూపర్‌. ఇప్పుడు మరోసారి కలిస్తే ఇంకెలాంటి పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. పాత్ర క్లిక్‌ అయిందా.. సినిమాకు విజయం ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. ‘కిక్‌ 2’లో అదే మిస్‌ అయింది.

అందాల రాక్షసి.. దెయ్యంగా మారబోతోంది.. ఈ షాక్‌ ఎవరూ ఊహించరుగా..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ravi teja
  • #Surender Reddy

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

12 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

13 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

15 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

15 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

13 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

14 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

15 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version