నేనింకా రేసులో ఉన్నానంటున్న సీనియర్ హీరోయిన్

  • January 27, 2020 / 06:58 PM IST

ఎలక్షన్స్ కి సరిగ్గా నెల ముందు ఒక పొలిటీషియన్ తాను ప్రామిస్ చేసిన అభివృద్ధి పధకాలు ఎలా అయితే మొదలెడతారో.. ఆఫర్లు లేనప్పుడు లేదా రీఎంట్రీకి ప్రయత్నిస్తున్నప్పుడు మన హీరోయిన్లు సరికొత్త ఫోటోషూట్స్ చేయించుకొని మార్కెట్ లోకి వదులుతుంటారు. ఇప్పుడు ఆ తరహాలో వెబ్ లోకి హల్ చల్ చేస్తోంది “కిమ్ శర్మ”. “ఖడ్గం” సినిమాలో హీరోయిన్ గా నటించి.. అనంతరం నవదీప్ “యాగం” సినిమాలోనూ హీరోయిన్ గా కనిపించి “మగధీర”లో ఒక ఐటెమ్ సాంగ్ తో మెప్పించిన కిమ్ ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు. జనాలు కూడా ఆమెను పెద్దగా మిస్ అవ్వలేదు.

అయితే.. ఇటీవల తన బోయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యాక మళ్ళీ సినిమాల మీద కాన్సన్ ట్రేట్ చేయడం మొదలెట్టిన కిమ్.. అందులో భాగంగా వైట్ బికినీలో బీచ్ లో నడుస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో భీభత్సంగా వైరల్ అవుతోంది. మరి కిమ్ బికినీ అందాలు చూసిన తర్వాత మన తెలుగు దర్శకనిర్మాతలు ఆమెను ఏమైనా కన్సిడర్ చేస్తారేమో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus