Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kingdom collections: ‘కింగ్డమ్’.. విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్

Kingdom collections: ‘కింగ్డమ్’.. విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్

  • August 1, 2025 / 02:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kingdom collections: ‘కింగ్డమ్’.. విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్

విజయ్ దేవరకొండ, భాగ్య శ్రీ బోర్సే జంటగా నటించిన యాక్షన్ అండ్ మాస్ ఎంటర్టైనర్ మూవీ ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సత్యదేవ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. అనిరుధ్ సంగీతంలో రూపొందిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలు పెంచాయి.

Kingdom Collections

అందువల్ల సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. జూలై 31న అంటే నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

kingdom twitter review

నైజాం 3.52 cr
సీడెడ్ 1.61 cr
ఉత్తరాంధ్ర 1.16 cr
ఈస్ట్ 0.68 cr
వెస్ట్ 0.38 cr
గుంటూరు 0.63 cr
కృష్ణా 0.50 cr
నెల్లూరు 0.32 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 8.8 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.2 cr
మిగిలిన వెర్షన్లు 0.25 cr
ఓవర్సీస్ 6.1 cr
టోటల్ వరల్డ్ వైడ్ 18.35

‘కింగ్డమ్’ చిత్రానికి రూ.50.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.52 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.18.35 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.35 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.33.65 కోట్లు షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. 2వ రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే పర్వాలేదు. చూడాలి మరి ఏ రేంజ్లో నిలబడుతుందో.

విషయం చెప్పక.. రెండోది తీయలేక.. ఇదే మన సినిమాలకు పెద్ద తలనొప్పి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kingdom
  • #kingdom collections
  • #kingdom openings
  • #Naga Vamsi
  • #Vijay Devarakonda

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Funky: ‘శంకరాభరణం’ తీయలేదు ఓకే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా!

Funky: ‘శంకరాభరణం’ తీయలేదు ఓకే.. కనీసం సినిమా అయినా తీయాలి కదా!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

3 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

1 day ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version